• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ అభిమానంతోనే 'నారప్ప'...

ఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు

By - Tupaki Desk
Update: 2022-08-09 08:33 GMT
తమిళ్‌ లో ధనుష్ హీరోగా నటించి సూపర్‌ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగు లో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్ అయిన అసురన్ తెలుగు రీమేక్‌ నారప్ప కి మంచి టాక్ దక్కింది. థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే భారీగా వసూళ్లు నమోదు అయ్యేవి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. నారప్ప కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. అయితే ఈ రీమేక్ ఆఫర్‌ మొదట హను రాఘవపూడి వద్దకు వెళ్లిందట.

నిర్మాతలు అసురన్‌ ను తెలుగు లో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయాలంటూ హను రాఘవపూడి వద్దకు వెళ్లిన సమయంలో ఆయన సున్నితంగా తిరష్కరించాడు.

అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఆఫర్లు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో హను రాఘవపూడి అంత మంచి ఆఫర్‌ ను తిరష్కరించాడు.. హను ఏమైనా తెలివి తక్కువ వాడా అంటూ కొందరు ట్రోల్స్ కూడా చేశారు.

నారప్ప సినిమా ను తిరస్కరించడానికి కారణం పై ఇన్నాళ్లు నోరు విప్పని దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. తన సీతారామం సినిమా మంచి టాక్‌ తో క్లాసిక్‌ మూవీ అనిపించుకుంటున్న సమయంలో నారప్ప విషయమై స్పందించాడు. నారప్ప సినిమా ను చేసేందుకు నాకు దర్శకుడిపై అభిమానం అడ్డు వచ్చిందని హను రాఘవపూడి పేర్కొన్నాడు.

ఆయన మాట్లాడుతూ... తాను తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు పెద్ద అభిమానిని. ఆయన దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తే ఫస్ట్ డే ఫస్ట్‌ షో చెన్నై వెళ్లి మరీ చూస్తాను. ఆయన దర్శకత్వంలో వచ్చిన అసురన్ సినిమా అంటే నాకు ఇష్టం. అలాంటి సినిమా ను రీమేక్ చేయాలంటే నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. నా అభిమాన దర్శకుడి సినిమాను రీమేక్‌ చేయలేను అని చెప్పాను అన్నాడు.

సీతారామం సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు కష్టపడ్డ దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు రిలాక్స్ అయ్యాడు. ప్రేమ కథలను అద్భుతంగా చూపించడం లో మణిరత్నం తర్వాత హను రాఘవపూడి అన్నట్లుగా ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. కనుక ముందు ముందు కచ్చితంగా హను నుండి గొప్ప ప్రేమ కథలు వస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు.
Tags:    
  • Narappa 
  • VictoryVenkatesh 
  • Srikanthaddala 
  • Tamil 
  • Danush 
  • Asurun 
  • Hanuraghavapudi 
  • Sitaramam 
  • Dilquersalmaan 
  • Mrunaltakoor 
  • Movienews 

Similar News

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

Copyright @2026

Powered by Blink CMS