• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: వైట్ బోట్ లో...

ఫోటో స్టోరీ: వైట్ బోట్ లో హాట్ క్యాట్

By - Tupaki Desk
Update: 2019-11-27 06:31 GMT
హిందీ  హీరోయిన్ల లో కత్రినా కైఫ్ కు ఇప్పటికీ క్రేజ్ ఎక్కువే. సీనియర్ హీరోయిన్ అయి ఉండి కూడా ఇంకా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొత్త తరం హీరోయిన్ల కు అసూయ కలిగేలా చేస్తోంది. ఇక గ్లామర్ విషయంలోనూ.. సోషల్ మీడియాలో మంటలు పెట్టే విషయంలోనూ కత్రినా ఎవరి కీ తీసి పోదు. కత్రినా ఫోటో  ఏదైనా ఒకటి బయటకు వస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంది.

ఈ మధ్య కత్రినా సముద్ర ప్రయాణం చేస్తూ ఒక అందమైన శ్వేత వర్ణపు పడవ లో అలా నడుస్తూ రెండు ఫోటోలు తీయించుకుంది. బ్లాక్ కలర్ డిజైన్ ఉండే ఒక లైట్ కలర్ బికినీ ధరించి పైనేమో బొత్తాలు వేసుకోకుండా వైట్ షర్టు ధరించి పోజులిచ్చింది. జుట్టు చిందరవందరగా ఉండడంతో యామా హాటుగా కనిపిస్తోంది. కత్రినా మొదటి నుంచి సూపర్ ఫిట్ గా ఉండే భామ.. పైగా పొడవు కాళ్ళ సుందరి అని పేరు. అందుకేనేమో కత్రినా తన కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది. నేపథ్యంలో సముద్రం ఈ ఫోటో అందాన్ని మరింతగా పెంచింది.

నిజాకి అందంగా చాలామంది ఉంటారు కానీ దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ ఉండదు. కానీ కత్రినా దగ్గర ఆ స్టైల్ టన్నులలో ఉంది. అందుకే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సూట్ అవుతుంది. అది చీర అయినా.. చుడిదార్ అయినా.. ప్యాంట్ షర్టు అయినా.. స్కర్ట్ అయినా.. లేక బికినీ అయినా. అందుకే కత్రినా క్రేజ్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుంది. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    
  • Katrina Kaif 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Katrina Kaif Photos 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS