• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రెస్ కోడ్ ఫాలోఅవుతున్న...

డ్రెస్ కోడ్ ఫాలోఅవుతున్న టాలీవుడ్

By - Tupaki Desk
Update: 2016-12-06 04:51 GMT
పార్టీలు.. ఫంక్షన్స్ అంటే డ్రెస్ కోడ్ కామనే. ఈ మధ్య థీమ్ పార్టీస్ పెట్టుకోని మరీ సేమ్ టూ సేమ్ డ్రెస్ లు వేసుకోని ఒకేలా రెడీ అయిపోయి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలామంది. అందరూ ఒకే కలర్ డ్రెస్ లో.. ఒకే గెటప్ లో కనిపిస్తూ సెలబ్రేట్ చేసుకుంటుంటే అదో తృప్తి. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ పార్టీస్ దాటేసి టాలీవుడ్ ఈవెంట్స్ ని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మధ్య మన సినిమా ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.

ఆడియో ఫంక్షన్స్... మూవీ ప్రమోషన్స్ ఇలా సినిమాకి సంబంధించి ఈవెంట్ ఏదైనా హీరో- హీరోయిన్స్ దగ్గర్నుంచి ఆ మూవీకి సంబంధించిన మిగిలిన కాస్ట్ అండ్ క్రూ వరకు అందరూ ఒకే కలర్ డ్రెస్ లేదా మూవీలో తమ కేరెక్టర్ రిప్రజెంట్ చేసేలా డ్రెసెస్ వేసుకుంటున్నారు. టాలీవుడ్లో రాజమౌళి సినిమా ఈవెంట్స్ అన్నింటిలో ఈ డ్రెస్ కోడ్ కనిపిస్తోంది. మగధీర - ఈగ - బాహుబలి అంటూ ప్రతీ మూవీకి ఈ ట్రెండ్ కంటిన్యూ చేశాడు జక్కన్న. పీవీపీ బ్యానర్ కూడా ఇదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతుంది. వర్ణ నుంచి బ్రహ్మోత్సవం వరకు జనాల్లోకి సినిమా రిజిస్టర్ కావడానికి ఇదే పద్దతి అనుసరించింది.  

ఇప్పుడు లేటెస్ట్ గా అప్పట్లో ఒకడుండే వాడు ఆడియో ఈవెంట్లో కూడా సేమ్ టూ సేమ్ సీన్ కనిపించింది. హీరో నారా రోహిత్ దగ్గర్నుంచి మిగిలిన యూనిట్ మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టేశారు. జెంట్స్ అంతా బ్లాక్ షర్ట్స్ లో దర్శనమిస్తే.. హీరోయిన్ బ్లాక్ టాప్ లో కనువిందు చేస్తోంది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు వస్తే కలరింగ్ ఎలా ఉండేదో కానీ బ్లాక్ థీమ్ మాత్రం సూపర్ గా వర్కౌటైంది. బహుశా ఫ్లాష్ బ్యాక్ రిలెటేడ్ మూవీ కాబట్టి బ్లాక్ కాన్సెప్ట్ ఫాలో అయ్యారేమో.. బట్ ఐడియా మాత్రం అదుర్స్ అంటున్నారు చూసినవాళ్లు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohit 
  • Appatlo Okadundevadu Movie 
  • Telugu NEWs 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS