• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కలెక్షన్స్‌ కోసం...

కలెక్షన్స్‌ కోసం డిస్కోరాజా 'చిరు' ప్రయత్నం

By - Tupaki Desk
Update: 2020-01-30 06:56 GMT
రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'డిస్కోరాజా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. నభా నటేష్‌.. పాయల్‌ రాజ్‌ పూత్‌ లు హీరోయిన్స్‌ గా నటించిన ఈ చిత్రంను ప్రేక్షకులు తిరష్కరించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో నిరాశ పర్చింది. మొదటి రెండు మూడు రోజులు ఒక మోస్తరుగా కలెక్షన్స్‌ వచ్చినా కూడా బ్రేక్‌ ఈవెన్‌ కు చాలా దూరంలో ఈ చిత్రం ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇలాంటి సమయంలో సినిమాను ప్రమోట్‌ చేసేందుకు... ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సినిమాలో ఉన్న ఒక మెగాస్టార్‌ సీన్‌ ను ప్రోమోగా కట్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. మెగా ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించేందుకు వారిని థియేటర్లకు రప్పించే ఉద్దేశ్యం తో డిస్కో రాజా మెగాస్టార్‌ సీన్‌ ను వాడేసుకున్నాడు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.
Full View
డిస్కోరాజా చిత్రంలో రవితేజ రెండు విభిన్న పాత్రలు చేశాడు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినా కూడా స్క్రీన్‌ ప్లే మాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. రివ్యూలు కూడా స్క్రీన్‌ ప్లే బాగాలేదని.. సునీల్‌ ను విలన్‌ గా చూపించి నవ్వులపాలయ్యారు అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి డిస్కోరాజాతో పునర్‌ వైభవంను దక్కించుకోవాలనుకున్న రవితేజ కు నిరాశే మిగిలింది. ఇప్పుడు చేస్తున్న చిరు ప్రయత్నం తో అంత పెద్ద నష్టాన్ని పూడ్చగలరా అనేది అనుమానమే.
Tags:    
  • Disco Raja Chiranjeevi Dialogue Teaser 
  • Disco Raja 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS