సూపర్ స్టార్ ని ప్రసన్నం చేసుకోవడం కోసం రాజు గారి ఫేక్ కలెక్షన్స్!?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేక పోయింది. కానీ తమిళనాట మాత్రం వారిసు సినిమా ఆశించిన దాని కంటే కాస్త ఎక్కువగానే వసూళ్లు నమోదు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమా వసూళ్లు రికార్డులు బ్రేక్ చేయబోతున్నాయి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా వారిసు సినిమా 11 రోజుల్లో 250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటూ దిల్ రాజు టీమ్ నుండి పోస్టర్ వచ్చింది. తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లకు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ ఫ్యాన్స్ మాత్రం వారిసు కలెక్షన్స్ ను ఫేక్ అంటూ విమర్శిస్తున్నారు. దిల్ రాజు కేవలం విజయ్ ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా భారీ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ ఫేక్ కలెక్షన్స్ ను ప్రచారం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ రేంజ్ లో సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సినిమాలు కూడా వసూళ్లు సాధించడం కష్టం.
అలాంటిది తునివ్వు పోటీగా ఉండగా వారిసు ఆ స్థాయిలో కలెక్షన్స్ దక్కించుకుంటుంది అంటే నమ్మే విధంగా లేదు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
నిర్మాతలు హీరోల వద్ద మంచి పేరుకోసం ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం గతంలో కూడా నిరూపితం అయ్యింది. అలాగే సినిమా యొక్క పబ్లిసిటీ కోసం కూడా ఇలా చేస్తారు అనేది కొందరి అభిప్రాయం. మరి దిల్ రాజు టీం ఈ విషయమై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.