• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌తో పోటీకి సై అంటున్న...

పవన్‌తో పోటీకి సై అంటున్న దిల్ రాజు

By - Tupaki Desk
Update: 2017-11-26 18:07 GMT
తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తలపడడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పేరుతో నాని హీరోగా ఆయన తీస్తున్న సినిమాను ఈ డిసెంబరులో విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. అయితే... గత సంక్రాంతికి శతమానంభవతితో హిట్ కొట్టిన దిల్ రాజు ఈసారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమాను ఉంచాలని అనుకుంటున్నాడట. అందుకోసం ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిని పోస్ట్ పోన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే...ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పటికి ఉన్న లెక్కల ప్రకారం వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాన్ సినిమా రెడీగా ఉంది. అంటే దిల్ రాజు పవన్ సినిమాకు పోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్నాడన్నమాట. పక్కా నిర్మాణ తెలివితేటలతో గత కొన్నేళ్లుగా మంచి హిట్ లు కొడుతున్న దిల్ రాజు సినిమా అంటే అందరికీ హడలే. పైగా ఈ సినిమాలో నాని హీరో. సో... పవన్ సినిమాకు దిల్ రాజు నుంచి గట్టి పోటీయే ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు ఏకంగా చిరంజీవి - బాలయ్యలనే ఢీకొట్టి హిట్ కొట్టాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీనంబర్ 150 - బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణిలు మొన్నటి సంక్రాంతికి రిలీజ్ కాగా వాటితో పాటుగా దిల్ రాజు తీసిన శతమానం భవతి కూడా రిలీజైంది. రిలీజవడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

దీంతో వచ్చే సంక్రాంతికి దిల్ రాజు సినిమా వస్తుందనగానే పవన్ శిబిరంలో కాస్త కంగారు మొదలైందట.  పవన్‌కు తిరుగులేని మార్కెట్ ఉన్నప్పటికీ నాని లాంటి వారు తీసే కాన్సెప్ట్ సినిమాలు పోటీ ఉంటె వాటితో కలెక్షన్స్ షేర్ చేసుకోవాలి . మరి ఏమవుతుందన్నది సంక్రాంతికి గానీ తెలియదు.
Tags:    
  • Dil Raju 
  • Nani MCA 
  • Pawan kalyan AgnathaVasi 
  • Sankranthi 
  • Telugu News 

Similar News

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

Copyright @2026

Powered by Blink CMS