రంగు పొంగు లేదని విమర్శించినా ఖాన్ డాటర్ కాన్ఫిడెన్స్ ముందు దిగదుడుపే!
అంతా సవ్యంగా సాగితే ఈపాటికే ఖాన్ డాటర్ సుహానా కథానాయిక అయ్యేదే. కానీ మహమ్మారీ కాలంలో తన నటశిక్షణ పూర్తవ్వలేదు. ప్రస్తుతం నెమ్మదిగా మహమ్మారీ వైపరీత్యాల నుంచి అంతా సద్ధుమణుగుతుంటే ముంబై నుంచి విదేశాలకు షిఫ్టయ్యింది సుహానా.
షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా సుదీర్ఘ కోవిడ్ -19 విరామం తరువాత తన చదువు కోసం న్యూయార్క్ తిరిగి వెళ్లారు. ఆమె కజిన్ అలియా చిబా న్యూయార్క్ లోనే ఉన్నారట. న్యూ ఇయర్ సందర్భంగా తనతో త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు చిబా.
రెండు ఫోటోల్ని పంచుకోగా వాటిలో ఒకటి సుహానాతో ఉంది. “డిస్కో బాల్ ని ఫాలో కండి” అంటూ కెమెరా ముందు సుహానాతో కలిసి అలియా చిబా ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది.
సుహానా ఇంతకుముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్ ల కోసం పాపా షారూఖ్ తో కలిసి దుబాయ్ వెళ్లింది. ఆ క్రమంలోనే సుహానా ఆన్ లైన్ లో బాగా హిట్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో తనకు అంకితమైన అభిమానులను కలిగి ఉంది. ప్రస్తుతం న్యూయార్క్ తిరిగి వచ్చాక కూడా ఫోటోల్ని షేర్ చేస్తోంది.
సుహానా తన ఆకర్షణీయమైన ఫోటోలను మాత్రమే రివీల్ చేయదు. రంగు - జాతి గురించి ఆమె వ్రాసిన సమయం వంటి ప్రజా ప్రయోజన విషయాలపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తన గురించి ఒక చిత్రాన్ని పంచుకోవడం.. ఆమె పెరుగుతున్న సంవత్సరాల్లో ఆమె దానితో ఎలా కష్టపడాల్సి వచ్చింది.
``నా స్కిన్ టోన్ కారణంగా నాకు 12 సంవత్సరాల వయస్సు నుండి చాలా విమర్శల్ని ఎదుర్కొన్నాను. కొందరు పూర్తిగా ఎదిగిన స్త్రీపురుషులు నేను అసహ్యంగా ఉన్నాను అన్నారు. భారతీయులం అయిన మనం గోధుమ రంగు నుంచి బయటపడిపోవడం అంత ఈజీగా కాదు!`` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుహానా. దేశంలోని మీ స్వంత ప్రజలను ద్వేషించడం అంటే మీరు బాధాకరంగా అసురక్షితంగా ఉన్నారని అర్థం అని సెటైర్ వేసింది. మీరు 5 ”7 కాకపోతే మీరు అందంగా లేరు. నేను 5 ”3 గోధుమ రంగులో ఉన్నాను. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఉండాలి. #ఎండ్ కలరిజమ్.. అంటూ పంచ్ లు విసిరింది తన విరోధులపై. తన రంగు పొంగు గురించి కల చెందక ఈ స్టార్ కిడ్ నిరంతరం ఎంతో కాన్ఫిడెన్స్ నే ప్రదర్శిస్తోంది. ఇంతకుముందు అదిరిపోయే ఫోటోషూట్ తో తాను నటిగా స్థిరపడతానని నమ్మకం వ్యక్తం చేసింది. ఆ ఫోటోలు యువతరంలోకి జోరుగా వైరల్ అయ్యాయి.