ఇంటర్వ్యూ తో షాక్ ఇచ్చిన కలర్స్ స్వాతి
టీనేజ్ లోని యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కలర్స్ స్వాతి మొదటి జెనరేషన్ తెలుగు టీవీ ప్రేక్షకులలో చాలా పాపులర్. ఆ తర్వాత హీరోయిన్ గా మారి చాలా హిట్ సినిమాల్లో నటించింది. కొంత కాలం క్రితం వికాస్ అనే పైలట్ ని పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో సెటిల్ అయింది. ఈమధ్యే న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా స్వాతి ఒక లీడింగ్ తెలుగు న్యూస్ ఛానల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
జస్ట్ ఇంటర్వ్యూ అంటేనే కాంట్రవర్సీలు వచ్చే రోజులివి. అలాంటిది ఇంటర్వ్యూ లో కొద్ది సేపు బికినీలో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ దర్శనమిచ్చింది. ఈతకొలను లోనే ఇంటర్వ్యూ కంటిన్యూ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో బికినీ కాక లంగా ఓణీ వేసుకుంటారా అని ప్రశ్నించడం మాత్రం ఇంటర్వ్యూ లో ఒక హైలైట్. లంగా ఓణీనే కాదు రేమాండ్స్ సూటు బూటు వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టరని అందరికీ తెలిసిందే కదా.
తన మ్యారీడ్ లైఫ్ చాలా బాగుందని.. భర్త వికాస్ తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని తెలిపింది. తనకంటే వికాస్ ఎంతో పరిణతి కలిగిన వ్యక్తి అని కితాబిచ్చింది. ఇక తనకు బాధ కలిగించిన పర్సనల్ విషయాల గురించి చెప్తూ తను గోయింగ్ అని కాకపొతే ఒక బూతు ఎంఎంఎస్ లో అమ్మాయికి పన్ను మీద పన్ను ఉండడంతో చాలామంది స్వాతి అనే అనుకున్నారని.. ఆ విషయం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపింది.