• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సవ్యసాచిలో మాధవన్ ఎలా...

సవ్యసాచిలో మాధవన్ ఎలా ఉన్నాడంటే..

By - Tupaki Desk
Update: 2017-11-21 17:32 GMT
ఈ ఏడాది మొదట రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య యుద్ధం శరణం సినిమాతో ఎవరు ఊహించని విధంగా కెరీర్ లో మరో డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రేమమ్ సినిమాతో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.

అయితే సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక సినిమాలో క్యాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. సినిమాలో హ్యాండ్సమ్ సీనియర్ హీరో మాధవన్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా మాధవన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సినిమా షూట్ లో మొదటి రోజు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ.. చిత్ర యూనిట్ ని పొగుడుతూ.. లవ్యూ .. అని ట్వీట్ చేశాడు. అసలు ఆ లుక్ లో మాధవన్ ను చూస్తే మాత్రం.. వాటే హ్యాండ్సమ్ డూడ్ అని అనకుండా ఎవ్వరూ ఉండలేరు.  ఇక మాదవన్ వ్యాఖ్యలకు బదులుగా చైతూ కూడా తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశాడు. మేము ఎంత ఎదురుచూస్తున్నామో మీకు అస్సలు తెలియదు. థ్యాక్స్ ఏ టన్.. మేము అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం మీ నటన ఏ స్థాయిలో ఉందో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అంటూ కామెంట్ చేశాడు.

ఇకపోతే సవ్యసాచిలో ఈ చైతన్య ప్రక్కన బాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాకపోతే బాలీవుడ్లో ఘాటైన అందాలను తన తొలి చిత్రంలో గుమ్మరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్క మాత్రం హోమ్లీ పాత్రలో కనపడనుంది.
Tags:    
  • Chandoo Mondeti 
  • Madhavan 
  • Savya Sachi 

Similar News

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS