• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: విశాల్ 'చక్ర'...

వీడియో: విశాల్ 'చక్ర' నుంచి 'స్క్రీమ్ ఆఫ్ డార్క్ నెస్' థీమ్ మ్యూజిక్..!

By - Tupaki Desk
Update: 2021-01-28 17:02 GMT
విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''చక్ర''. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ - రెజీనా క‌సాండ్ర - శృతి డాంగే హీరోయిన్స్ గా నటించారు. ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశాల్ హోమ్ బ్యానర్‌ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మించారు. సైబర్ హ్యాకర్ - బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌ రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా 'స్క్రీమ్ ఆఫ్ డార్క్ నెస్' పేరుతో 'చక్ర' థీమ్ మ్యూజిక్ రిలీజ్ చేశారు.

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ థీమ్ మ్యూజిక్ విశేష స్పందన తెచ్చుకుంటోంది. ఇది సైబర్ క్రైమ్ నేపథ్యానికి తగ్గట్టుగా ఉంది. దీనికి తన్వీ షా లిరిక్స్ రాయడంతో పాటు తనదైన శైలిలో ఆలపించారు. ఈ వీడియోలో విశాల్ చేసే యాక్షన్ సన్నివేశాలను చూపించడంతో పాటు చివర్లో 'వెల్కమ్ టూ డిజిటల్ ఇండియా' అని చూపించారు. ఇది విశాల్ గత చిత్రం 'అభిమ‌న్యుడు' త‌ర‌హాలోనే అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రంలో విశాల్ మిల‌ట‌రీ ఆఫిస‌ర్‌ గా.. శ్రద్ధా శ్రీ‌నాథ్ పోలీస్ ఆఫీస‌ర్ గా నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు త‌మిళ‌ మ‌ల‌యాళ‌ క‌న్న‌డ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు.

Full View

Tags:    
  • Vishal 
  • Chakra Movie 
  • Chakra - Scream of Darkness Theme 
  • Vishal Chakra - Scream of Darkness Theme 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS