• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవరకొండ సినిమాలో ఫోర్త్...

దేవరకొండ సినిమాలో ఫోర్త్ హీరోయిన్ ఫిక్స్

By - Tupaki Desk
Update: 2019-02-03 08:37 GMT
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్లతో ఆడిపాడతాడని సమాచారం.  ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను లాక్ చేసిన ఫిలిం మేకర్స్ నాలుగు హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారు.

బ్యూటిఫుల్ కేథరిన్ ట్రెసా కు ఈ అవకాశం లభించడం విశేషం.  ఈమధ్య తెలుగులో పెద్దగా అవకశాలు లేని కేథరిన్ కు ఇది క్రేజీ ఆఫర్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. ఇసబెల్ ను తీసుకున్నారు. ఈ సినిమా షూట్ ఇప్పటికే ప్రారంభం అయిందని.. ఈ వారంలో కేథరిన్ కూడా ఫిలిం యూనిట్ తో జాయిన్ అవుతుందని సమాచారం.

విజయ్ దేవరకొండ ఇలా నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం తన కెరీర్లో మొదటిసారి. ఈ సినిమా రిలీజ్ తర్వాత రౌడీ హీరో కాస్తా రోమియోహీరోగా పేరుతెచ్చుకుంటాడేమో వేచి చూడాలి. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎ వల్లభ నిర్మిస్తున్నారు. కేఎస్ రామారావు ఈ సినిమాకు సమర్పకుడు.  ఈ సినిమాను దసరా బరిలోకి దించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.  
    

Tags:    
  • Catherine Tresa 
  • Vijay Devarakonda 
  • latest News 
  • telugu News 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS