• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతిలోక సుంద‌రి కూతుళ్ల...

అతిలోక సుంద‌రి కూతుళ్ల మ‌న‌స్త‌త్వానికి ప్ర‌తీకగా..!

By - Tupaki Desk
Update: 2020-09-15 10:50 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఆక‌స్మిక మ‌రణం అనంత‌రం జాన్వీ.. ఖుషీ క‌పూర్ విష‌యంలో పాపా(డాడీ) బోనీక‌పూర్ ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రినీ కంటికి రెప్ప‌లా కాచుకుంటున్నాడు. ఇక అన్న‌గారు అర్జున్ క‌పూర్ అయితే చెల్లెళ్ల‌పై ఈగను కూడా వాల‌నివ్వ‌డం లేదు. చెల్లెళ్ల‌ను ఎంతో మురిపెంగా లాలన‌గా చూసుకుంటూ శ‌భాష్ అనిపిస్తున్నాడు.

అదంతా స‌రే కానీ.. ఈ లాక్ డౌన్ లో బోనీ ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి తెలుసుకోవాల‌నుంటే ఇదిగో జాన్వీ క‌పూర్ గురించి డీప్ గా తెలుసుకోవాలి. జాన్వి - ఖుషి కపూర్ సిస్ట‌ర్స్  లాక్ డౌన్ అంతటా తమ ఖాళీ సమయాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నార‌ని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. కపూర్ గాళ్స్  ఇద్దరూ ఈ ఖాళీ స‌మ‌యంలో పెయింటింగ్ ద్వారా వారి సృజనాత్మకతను పెంచుకున్నారు.

ఈ విష‌యాన్ని నిర్మాత బోనీ కపూర్ స్వ‌యంగా ట్విట్టర్ లో రివీల్ చేశారు. జాన్వి - ఖుషీ గీసిన కొన్ని చిత్రాలను ట్వీట్ చేసి `గర్వంగా..` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ పెయింటింగ్స్ చూస్తుంటే ఇందులో ఖచ్చితంగా మ‌గువ‌ల మ‌న‌సులో ఏదో క‌న్ఫ్యూజ‌న్ క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే త‌ల్లిని కోల్పోయిన కూతుళ్ల ఆవేద‌నా పూరిత‌మైన‌ మనస్తత్వం ప్రతిబింబిస్తోంది. ఆధ్యాత్మిక చింత‌నతో ఊర‌ట చెందుతున్న సంగ‌తి అర్థం స్ఫురిస్తోంది. జాన్వి చివరిసారిగా నెట్ ‌ఫ్లిక్స్ చిత్రం `గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్` లో కనిపించారు. త‌దుప‌రి `రూహి అఫ్జానా`.. `దోస్తానా 2` చిత్రాల్లో క‌నిపించ‌నున్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS