• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ లో అసలు సూత్రధారి...

డ్రగ్స్ లో అసలు సూత్రధారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయేనా...?

By - Tupaki Desk
Update: 2020-09-14 06:00 GMT
సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కుడ చూసినా డ్రగ్స్ మాఫియా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం మెల్లమెల్లగా ఇతర సినీ ఇండస్ట్రీస్ కి కూడా పాకేలా కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు డ్రగ్ పెడ్లర్స్ డీలర్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్సీబీ అధికారుల విచారణలో రియా చక్రవర్తి  పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. మరోవైపు రియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ లో ఏ స్టార్ పేరు లేదని.. కేవలం డ్రగ్స్ పెడ్లర్లు మరియు స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని ఎన్సీబీ అధికారి చెప్పినట్లు న్యూస్ వస్తోంది. అయితే ఇందులో నిజాలు తెలియనప్పటికీ సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కానీ డ్రగ్స్ మాఫియాలో కానీ అసలు సూత్రధారి వేరే ఉన్నారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

కాగా, డ్రగ్స్ దందాలో బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఒకరు వెనుక ఉండి అంతా నడిపిస్తున్నారని.. ఇండస్ట్రీలో డ్రగ్స్ సప్లై కి ప్రధాన సూత్రధారి అతనే అని ఎన్నారై వర్గాల్లో పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటున్నారు. అతను ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు కలిగివుండి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ మాఫియా నిర్వహిస్తున్నాడని.. అతనికి నార్కో అనలసిస్ టెస్ట్ చేస్తే కచ్చితంగా ఈ తతంగం మొత్తం బయటపడుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ బాలీవుడ్ బ్యాచిలర్ కి టాలీవుడ్ లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని.. ముఖ్యంగా ఒక టాలీవుడ్ హీరో కూడా డ్రగ్ అడిక్ట్ అయ్యాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ మధ్య ఆ హీరో శరీరంలో ఫేస్ లో వచ్చిన మార్పులు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుందని.. అందుకే అతను ప్రతి 15 రోజులకు ఒకసారి ముంబై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ నిజమో అబద్ధమో తెలియదు కానీ డ్రగ్స్ రాకెట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ పేర్లు బయటకు తీస్తే ప్రముఖులందరి బండారం బయటపడుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS