• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డి.. వర్మ.....

అర్జున్ రెడ్డి.. వర్మ.. కపూర్..

By - Tupaki Desk
Update: 2018-04-05 12:52 GMT
టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అర్జున్ రెడ్డి. క్యారెక్టరైజేషన్ తో ఓ సినిమాను కొత్తగా ఎలా ప్రజెంట్ చేయచ్చో చూపించి.. భారీ సక్సెస్ సాధించడమే కాదు.. హీరోగా నటించిన విజయ్ దేవరకొండకు దాదాపు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టినంత పని చేసింది. ఈ మూవీకి రీమేక్ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. తమిళ్ లో వర్మ అనే పేరుతో సినిమా చేస్తుండగా.. హీరో పాత్ర పేరు అర్జున్ వర్మ.

అర్జున్ అనే పేరును మార్చేందుకు మాత్రం ఎవరూ ఇష్టపడ్డం లేదు. కానీ ఇదే చిత్రాన్ని హిందీకి వెళ్లే సరికి కొత్త కలరింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విషయం ఏంటంటే.. అక్కడ కూడా అర్జున్ అనే పేరు కనిపించనుంది కానీ.. మూవీకి అర్జున్ కపూర్ అనే టైటిల్ ను ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. హీరోగా అర్జున్ కపూర్ నటించబోతున్నాడనే సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హీరో పేరునే సినిమాకు కలిసొచ్చేలా టైటిల్ ను ఫిక్స్ చేయాలన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. అసలు అర్జున్ రెడ్డి రీమేక్ లో చేసేందుకు అర్జున్ కపూర్ డిసైడ్ అవడానికి కూడా కారణం ఇదే అని తెలుస్తోంది.

అయితే.. ఈ చిత్రం ఇఫ్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ నమస్తే లండన్ మూవీ చేస్తున్న ఈ హీరో.. ఆ సినిమాలో పరిణీతితో ఆడిపాడుతున్నాడు. మరోవైపు పానిపట్ అంటూ సంజయ్ దత్ కలిసి సినిమా చేస్తున్నాడు. ఇవి  పూర్తయ్యాక 2019లో అర్జున్ కపూర్ ని ప్రారంభిస్తాడట అర్జున్ కపూర్.

Tags:    
  • Bollywood Arjun Reddy Remake 
  • Arjun Kapoor 

Similar News

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS