• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కథల్లేక జీవిత కథలపై...

కథల్లేక జీవిత కథలపై పడుతున్నారు

By - Tupaki Desk
Update: 2017-05-02 00:30 GMT
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్స్ సీజన్ పీక్స్ లో ఉంది. వరుసగా పీరియాడిక్ మూవీస్.. అందులోనూ పలువురు ప్రముఖుల నిజ జీవిత గాధలు వరుసగా సినిమాలుగా మలిచేస్తున్నారు. వీటి సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉండడంతో డిమాండ్ బాగా వీటికి భారీగా ఉంటోంది.

ప్రస్తుతం ఒకేసారి ముగ్గురి మహిళల జీవితాలను సినిమాలుగా మలిచేస్తున్నారు. బాడ్మింటన్  ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితాన్ని సినిమాగా చేస్తుండగా.. ఇందులో సైనా పాత్రను శ్రద్ధా కపూర్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయయి. ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవితం కూడా సినిమాగా మారనుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా తెరకెక్కే ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. మరోవైపు మణికర్నిక పేరుతో ఝాన్సీ లక్ష్మీ బాయ్ చరిత్రను కంగనా హీరోయిన్ గా సినిమా చేస్తున్నారు.

నిజానికి విజయం కచ్చితంగా అందించే కథలు లేక.. ఏం కథలు వండాలో తెలియక.. ఇలా బయోపిక్స్ అంటూ వరుసగా సినిమాలు తీసేస్తున్నారు. ఇలా బయోపిక్స్ అయితే.. సెలబ్రిటీల జీవితంలో తెలియని కోణం జనాలకు చెప్పే అవకాశం ఉంటుందని చెబుతూ మార్కెట్ చేసుకోవడమే వీటి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే బాలీవుడ్ ఫిలిం 1మేకర్స్ ఇలా బయోపిక్స్ మీద పడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Biopics 
  • India 
  • Indian Film Industry 
  • Telugu News 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS