ఎస్పీ బాలు కోసం వైసీపీ ఎమ్మెల్యే పూజలు
గాన గంధర్వుడు.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు ఆ మహమ్మారి సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుపడడం లేదని ఆయన కుమారు ఎస్పీ చరణ్ వీడియో రిలీజ్ చేసి వాపోయారు. ప్రస్తుతం ఫారిన్ నుంచి డాక్టర్లను రప్పించి ఎస్పీ బాలుకు ప్రత్యేకంగా చికిత్సనందిస్తున్నారు.
ప్రస్తుతం ఎస్పీ బాలు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం సినీ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజాగా ఎస్పీ బాలు కరోనా వైరస్ నుంచి కోలుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేయించారు. బాల సుబ్రహ్మణ్యం దేశంలోనే గొప్ప నాయకుడని ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధ గాయకుడు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎస్పీ బాలు టీటీడీతో మంచి అనుబంధం ఉంది. భూమన టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు అనేక పాటలు పాడాడు.