• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: పొలిటికల్...

ట్రైలర్ టాక్: పొలిటికల్ పవర్ ప్యాక్

By - Tupaki Desk
Update: 2019-09-14 04:44 GMT
సూర్య నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కాప్పన్ తెలుగులో బందోబస్త్ పేరుతో ఈ నెల 20న విడుదలవుతున్న సంగతి తెలిసిందే . నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇక్కడా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా ఇంత భారీ చిత్రానికి ఆశించిన హైప్ లేదని గుర్తించారో లేక గతంలో రిలీజ్ చేసిన ట్రైలర్ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో నిర్ణయం మార్చుకున్నారో తెలియదు కానీ తాజాగా పొలిటికల్ ట్రైలర్ పేరుతో కొత్త వెర్షన్ రిలీజ్ చేశారు.

కంటెంట్ విషయానికి వస్తే దేశ ప్రధాన మంత్రి(మోహన్ లాల్) కు వ్యక్తిగత కాపలాదారుగా ఉంటాడు ఎన్ఎస్జికి చెందిన ఆఫీసర్( సూర్య). భారతదేశ మనుగడను ప్రశ్నార్థకం చేసే విధంగా తీవ్రాదులు దాడులు ఉదృతం చేస్తారు. దీనికి మరో యువకుడికి(ఆర్య) ఓ కనెక్షన్ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్య ఒకేసారి తన మీద ఉన్న రెండు బాధ్యతలు ఎలా నెరవేర్చాడు ఈ యజ్ఞంలో ఆఫీసర్ లవర్(సాయేషా)కి సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి

మొత్తానికి యాక్షన్ మోడ్ లో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. రంగంతో తెలుగులోనూ ప్రత్యేకమైన అభిమానం ఏర్పరుచుకున్న దర్శకుడు కెవి ఆనంద్ మరోసారి తనదైన మేకింగ్ స్టైల్ చూపించాడు. హారిస్ జైరాజ్ సంగీతం ఎంఎస్ ప్రభు ఛాయాగ్రహణం హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్నాయి. ఎన్జికె డిజాస్టర్ తర్వాత తెలుగులో మార్కెట్ బాగా వీక్ అయిన పరిస్థితిలో సూర్య ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడ్డ బందోబస్త్ ఫైనల్ గా వాల్మీకితో పోటీకి సిద్ధపడింది.

Full View

Tags:    
  • Suriya 
  • Mohan Lal 
  • Arya 
  • Bandobast Trailer 
  • Bandobast Movie Trailer 
  • Suriya Bandobast Trailer 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS