• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అశ్వథ్థామ ట్రీట్ కి...

అశ్వథ్థామ ట్రీట్ కి ఫ్యాన్స్ సిద్ధ‌మా?

By - Tupaki Desk
Update: 2019-12-25 11:07 GMT
ట్యాలెంటెడ్ హీరో నాగ శౌర్య `ఛ‌లో` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి విజ‌యం కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం కోసం త‌పిస్తున్నాడు. ఆ కోవ‌లోనే అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం `అశ్వథామ`. ఈ చిత్రంతో రమణ తేజ ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అవుతున్నారు. వైజాగ్ నేపథ్యం లో నడిచే ఆస‌క్తిక‌ర క‌థాంశ‌మిది. సంఘంలో అరాచ‌కాలు పెరిగిన నేప‌థ్యం లో ఆ అన్యాయాలను ప్రశ్నించే యువకుడిగా నాగ శౌర్య క‌నిపించ‌ బోతున్నాడు. ఒక ర‌కంగా యాక్ష‌న్ కి ఆస్కారం ఉన్న క‌థాంశ‌మిది. అందుకు త‌గ్గ‌ట్టే లుక్ ని మార్చాడు.

ఒక మాస్ హీరోని త‌ల‌పించేలా భీక‌ర‌మైన లుక్ కి మారాడు. ఇక ఈ చిత్రంలో చొక్కా విప్పి 6ప్యాక్ ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌న్న‌ది యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు శౌర్య‌లోని మాసిజాన్ని ఎలివేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ కి తేదీ ఫిక్స‌య్యింది. ఈనెల 27న ఉదయం 11:07 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఆ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. తాజా పోస్ట‌ర్ లో శౌర్య యాక్ష‌న్ మోడ్ ని ఆవిష్క‌రించారు.

ఛ‌లో- న‌ర్త‌న‌శాల త‌ర్వాత‌ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ శౌర్య కు జంటగా మెహ్రీన్ క‌థానాయిక‌. శ్రీ చరణ్ పాకల్ సంగీతం అందిస్తున్నారు. 2020 జనవరి 31న సినిమా విడుదల కానుంది. జ‌న‌వ‌రి 1 మొద‌లు నెల‌ రోజుల పాటు ప్ర‌చారం లో అశ్వ‌ద్ధామ టీమ్ స్పీడ్ పెంచేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు.


Tags:    
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Aswathama Grand Release On January Last Week 
  • Aswathama Release Date 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Aswathama teaser date fixed 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS