• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అశ్వథ్థామ రిలీజ్ డేట్...

అశ్వథ్థామ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

By - Tupaki Desk
Update: 2019-12-11 08:27 GMT
యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'అశ్వథ్థామ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

'అశ్వథ్థామ' సినిమాను జనవరి 31 వ తారీఖున విడుదల చేస్తున్నామంటూ ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగ శౌర్య యాక్షన్ హీరో తరహాలో ఒక చక్రం లాంటి ఇనుప వస్తువును కోపంగా విసురుతూ కనిపిస్తున్నాడు. డార్క్ షేడ్ లో ఉన్న దుస్తులు.. శౌర్య ఇంటెన్స్ లుక్ చూస్తుంటే ఈ స్టిల్ ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో భాగం అయి ఉంటుందనిపిస్తోంది. ఇక ఎప్పటిలాగే శౌర్య ఇంత ఇంటెన్స్ లుక్ లో కూడా హ్యాండ్సమ్ గా ఉన్నాడు.

ఈ సినిమా లో నాగ శౌర్య కు జోడీగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో రమణ తేజ అనే నూతన దర్శకుడిని నాగ శౌర్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శౌర్య అమ్మగారు ఉష మూల్పూరి నిర్మిస్తుండగా నాన్నగారు శంకర్ ప్రసాద్ సమర్పిస్తున్నారు.


Tags:    
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Aswathama Grand Release On January Last Week 
  • Aswathama Release Date 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS