• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలా రెచ్చిపోతోంది ఏంటో

అలా రెచ్చిపోతోంది ఏంటో

By - Tupaki Desk
Update: 2017-02-21 08:27 GMT
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఎప్పుడూ సెన్సేషనే. సినిమాల్లోనూ.. పర్సనల్ లైఫ్ లోనూ ఈమె గురించి బోలెడన్ని న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. విరాట్ కోహ్లీ ప్రేమాయణం కారణంగా వీటి కౌంట్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం అనుష్క శర్మ చేసిన ఫోటో షూట్ మరో సంచలనం అయిపోతోంది

అందాల మోత మోగించడంలో అందరికంటే ముందుండే అనుష్క శర్మ.. ఈ స్పెషల్ ఫోటో షూట్ లో మరింతగా రెచ్చిపోయింది. డీప్ కట్ నేవీ బ్లూ డ్రెస్ లో తన సోకులతో మాయ చేసేసింది. అనుష్క డ్రస్ మరీ లోనెక్ డిజైన్ కావడంతో.. క్లీవేజ్ అందాల ఆరబోత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఒక కాలిని కనీసం నెట్టెడ్ డిజైన్ తో అయినా కవర్ చేస్తున్నా.. మరో కాలిని మాత్రం ఓపెన్ గా వదిలేసింది ఈ సుందరాంగి. స్లీవ్ లెస్ డ్రెస్ కావడం.. తలపై ఓ చేతిని ఆనించి పోజ్ ఇవ్వడంతో.. అమ్మడి షోకుల వర్ణన మాటలకు అతీతంగా మారిపోయింది.

ప్రస్తుతం ఫిలౌరీ మూవీని నిర్మించి మరీ తనే నటించిన అనుష్క శర్మ.. ఆ మూవీ ప్రచార కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉంది. మార్చ్ 24న విడుదల కానున్న ఈ చిత్రంతో అందాల దెయ్యంగా నటిస్తున్న అనుష్క శర్మ.. ప్రొడ్యూసర్ గా ట్యాలెంట్ చూపించేస్తానని ధీమాగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anushka 
  • Anushka Sharma 
  • Anushka Sharma Photo Shoot 
  • Anushka Sharma GQ 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS