• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుని సైడ్ చేసిన...

అనుని సైడ్ చేసిన ఫ్రెండ్స్!!

By - Tupaki Desk
Update: 2018-10-20 13:17 GMT
ప్రేమమ్-శతమానం భవతి లాంటి చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నప్పటికీ ఈ మధ్య సక్సెస్ కు బాగా దూరమైపోయింది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హలో గురు ప్రేమ కోసమే మీద గట్టి ఆశలే పెట్టుకుంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ప్రకాష్ రాజ్ రామ్ ల మధ్యే ఎక్కువ ట్రాక్ బాండింగ్ ఇందులో ఉందని తానేం చేశానని దిల్ రాజుని స్టేజి మీదే అడిగేసింది. అందరు సరదాగా తీసుకున్నా ఆ భయమే నిజమై కూర్చుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కీలకమైన కొన్ని సన్నివేశాల్లో తప్ప మొత్తం రామ్ ప్రకాష్ రాజ్ ల ఫ్రెండ్ షిప్ చుట్టే కథనం సాగింది. వాళ్ళిద్దరి మధ్య కామెడీనే జనం ఎంజాయ్ చేస్తున్నారు.

దీంతో లవ్ ట్రాక్ కాస్త వీక్ గా అనిపించిన మాట వాస్తవం. ఇప్పుడు అనుపమకు దీని వల్ల ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది అంటే చెప్పడం కష్టం. పండగ సెలవులను వాడుకుంటూ మంచి ఓపెనింగ్స్ ను సాధించిన హలో గురు ప్రేమ కోసమే హిట్ స్టేటస్ తెచ్చుకుంటుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తేలిపోతుంది. అనుపమకు గత మూడు సినిమాలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఉన్నది ఒకటే జిందగీ- కృష్ణార్జున యుద్ధం-తేజ్ ఐ లవ్ యు ఒకదాన్ని మించి ఒకటి టపా కట్టేశాయి.

వాటితో పోల్చుకుంటే హలో గురు ప్రేమ కోసమే ఎన్నో రెట్లు నయం. కానీ తన ట్రాక్ కన్నా ప్రకాష్ రాజ్ రామ్ ల ఎపిసోడ్లే హై లైట్ కావడం ఫ్యాన్స్ కు సైతం మింగుడు పడటం లేదు. ఏదైతేనేం అనుపమ తెలుగులో కోరుకున్న పెద్ద బ్రేక్ అయితే ఇది కాకపోవచ్చు - మరి నెక్స్ట్ వచ్చే సినిమా అయినా తన ఆశలను నిలబెడుతుందో లేదో వేచి చూడాలి
Tags:    
  • Anupama Parameswaran 
  • Telugu Film Industry 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS