• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ కి పల్లెటూరి పాప...

చరణ్ కి పల్లెటూరి పాప ఫైనల్??

By - Tupaki Desk
Update: 2016-12-17 09:20 GMT
రామ్ చరణ్ ధృవ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే.. కొత్త సినిమా సంగతులు కూడా చెప్పేశాడు. మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం సంక్రాంతి వరకూ టైం కేటాయించిన చెర్రీ.. ఫిబ్రవరి ప్రారంభంలో సుకుమార్ తో సినిమా మొదలుపెడతానని అన్నాడు. ఇది గ్రామీణ వాతావరణంలో నడిచే అందమైన ప్రేమకథ కూడా అని చెప్పాడు కానీ.. హీరోయిన్ విషయం మాత్రం చెప్పలేదు.

పక్కా పల్లెటూరి అమ్మాయి లుక్స్ ఉన్న హీరోయిన్ కావాల్సి ఉండడంతో.. ఇప్పటికే పలువురిని స్క్రీన్ టెస్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ సంతృప్తి చెందలేదు. చెర్రీతో రొమాన్స్ చేసే భామ అంటూ రాశి ఖన్నా.. సమంతల పేర్లు ఎక్కువగానే వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం మలయాళీ కుర్ర బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కి దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుపమకు ఈ ఆఫర్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారట కానీ.. ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

ఇప్పటికే త్రివిక్రమ్ మూవీ అ..ఆ.., నాగ చైతన్యతో ప్రేమమ్ సినిమాల్లో పల్లెటూరి భామగా అదరగొట్టే యాక్షన్ చేసింది అనుపమ. ఈ రోల్ కు ఇప్పటి జనరేషన్ యంగ్ బ్యూటీస్ లో అనుపమకు మించిన ఆప్షన్ లేదని ఫిక్స్ అయిపోయిన సుకుమార్.. ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పడం.. ఓకే అనిపించేసుకున్నాడట కూడా. టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి చేరేందుకు అనుమమా పరమేశ్వరన్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anupama Parameswaran 
  • Ram Charan 
  • Sukumar 

Similar News

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

Copyright @2026

Powered by Blink CMS