• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పడుచు మనసులు దోచిన...

పడుచు మనసులు దోచిన అంజలికి పట్టుదల ఎక్కువే!

By - Tupaki Desk
Update: 2021-06-16 23:30 GMT
 ఏ సినిమాకైనా కథనే ప్రధానం .. కథ బాగున్నప్పుడు ఆ హీరో క్రేజ్ ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది. అలాగే హీరోయిన్ గ్లామర్ అదనపు ఆకర్షణ అవుతుంది. కథాకథనాలు .. హీరోల సంగతి అటుంచితే, హీరోయిన్ చాలా గ్లామరస్ గా ఉండాలి .. తన ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేయాలి. థియేటర్ కి వచ్చిన తరువాత ఆమె అభినయం ఎలా ఉందన్నది చూస్తారు. కానీ వాళ్లను థియేటర్ వరకూ తీసుకొచ్చేది ఆమె గ్లామరే.

అయితే తెలుగు తెరపై మొదటి నుంచి కూడా గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసేది ముంబై ముద్దుగుమ్మలు .. కేరళ కొబ్బరి ముక్కలాంటి అమ్మాయిలు. ఈ కారణంగా వాళ్ల హవానే చాలా కాలంగా సాగుతూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు అమ్మాయిలను పట్టించుకునే అవకాశం ఉండేది కాదు. అందువల్లనే అంజలి రచ్చ గెలిచి ఇంట గెలవాలనే ఉద్దేశంతో, ముందుగా తమిళ సినిమాలపై దృష్టిపెట్టింది. అక్కడి అనువాదాల ద్వారా తెలుగులో అవకాశాలు అందుకుని ఇక్కడ అడుగుపెట్టింది.

ఎలాంటి పాత్రలోనైనా అంజలి అవలీలగా ఒదిగిపోతుంది. చాలా సహజంగా ఆ పాత్రలో ఇమిడిపోతుంది. అందువల్లనే చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. యువ కథానాయకులతో పాటు సీనియర్ స్టార్ హీరోలతో సైతం నటించి మెప్పించింది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ కథలను చేస్తూ వెళ్లింది. అలాంటి అంజలి ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో కొత్త హీరోయిన్ల నుంచి గట్టిపోటీని ఎదుర్కుంటోంది. ఎలాగైనా పోటీని తట్టుకోవాలనే తపనతో సన్నబడింది. అవకాశాలను అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాను అనుకున్న స్థాయికి చేరుకోవాలనే ఆశిద్దాం.        
Tags:    
  • Anjali Upcoming Movies 
  • Anjali Movies 
  • Tollywood 
  • Telugu News 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS