అనిరుధ్ దెబ్బకి రెండు తెలిశాయ్
మొన్న ఆదివారం టాలెంటడ్ యంగ్ కంపోజర్ అనిరుధ్ పుట్టినరోజు. మనోడు హ్యాపీగా తన ఫ్యామిలీతో కలసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే బర్తడే సందర్బంగా తమిళ మీడియాలకు ఇంటర్యూలు కూడా ఇచ్చాడులే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు కుర్రాడు.
ఈ పుట్టినరోజు మీకు ఏ విధంగా స్పెషల్ అంటే.. ''అన్ని సంవత్సరాలూ ఉన్నట్లు ఈ ఏడాది కూడా మామూలే. కాకపోతే ఈ ఏడాది నేను తెలుగులోకి అడుగుపెట్టబోతున్నా. గతంలో రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేసే ఆఫర్ వచ్చింది కాని.. నేను బిజీగా ఉండటం వలన కుదర్లేదు. కాని ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సార్ సినిమా చేస్తున్నా. త్రివిక్రమ్ డైరక్షన్లో చేసే ఈ సినిమా చాలా కొత్త రకం సబ్జెక్ట్. నా మ్యూజిక్ కూడా కొత్తగానే ఉంటుంది. ఇదే తెలుగులో నా అఫీషియల్ ఎంట్రీ'' అన్నాడు అనిరుధ్. మొత్తానికి బ్రూస్ లీ.. అ..ఆఆ.. ధృవ వంటి సినిమాలకు మ్యూజిక్ చేస్తానని హ్యాండిచ్చాక ఫైనల్ గా ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాడనమాట.
అయితే అనిరుధ్ ఈ విషయం చెప్పడంతో.. మనోడి తెలుగు ఎంట్రీ గురించే కాదు.. మరో విషయం కూడా కన్ఫామ్ అయ్యింది. అసలు పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ విధంగా రెండు విషయాలపై అనిరుధ్ దెబ్బకి క్లారిటీ వచ్చిందనమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/