• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపావళి కొవ్వుని హీరోయిన్...

దీపావళి కొవ్వుని హీరోయిన్ కరిగిస్తోంది

By - Tupaki Desk
Update: 2017-10-20 11:48 GMT
అమ్మో రెండు స్వీట్లు పెరిగిపోతే చాలా క్యాలరీస్ ఎక్కువైపోయి కొవ్వు పెరిగిపోతుంది.. అని సామాన్య మానవుడు ఎవ్వరూ ఆలోచించకపోవచ్చు కాని.. సినిమా వాళ్లు మాత్రం కాస్త ఆలోచిస్తారు. ముఖ్యంగా హీరోలూ హీరోయిన్లూ ఆ లెక్కలు చూసుకోకుండా ఆహారం తీసుకోరు. లేకపోతే వారు షేప్ అవుట్ అయిపోతారుగా.

ఆ మధ్యన డైటింగ్ గురించి చాలానే చెప్పిన డస్కీ బ్యూటి అమలా పాల్.. ఇప్పుడు పెరుగుతున్న కొవ్వును తగ్గించడానికి పరిగెత్తుతానని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం పంజాబ్ లో సరదాగా ఏదో టూర్ ఎంజాయ్ చేస్తున్న ఈ సుందరి.. నిన్న దీపావళి సందర్భంగా ఓ రెండు జిలేబీలు లాగించిందట. దానితో బాడీలో ఎక్కడ అనవసరమైన చోట ఆ కేలరీలు కొవ్వుగా పేరుకుపోతాయోనని.. అమ్మడు వెంటనే షార్ట్స్ వేసుకుని ట్రాక్ లోకి దూకేసింది. అదేనండీ.. రన్నింగ్ చేసేస్తోంది. ఆ విధంగా తనను తాను ఫిట్ గా ఉంచుకుంటాను అని చెబుతోంది.

ఆ మధ్యన సుచీ లీక్స్ యవ్వారం జరిగినప్పుడు.. నా వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నా అంటూ ఓపెన్ గా సెటైర్ వేసిన అమలాపాల్.. మొన్న ధనుష్‌ 'విఐపి 2' సినిమాలో మెరిసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మలయాళం సినిమాలు తప్పిస్తే.. తెలుగు అండ్ తమిళంలో స్టార్ హీరోల సినిమాలు మాత్రం లేవు. ఒంట్లోని కొవ్వును కంట్రోల్ చేసుకున్నాక మరి అవకాశాల కోసం ఏమన్నా చేస్తుందేమో చూడాలి.
Tags:    
  • Amala Paul 
  • Actress amala Paul 
  • TElugu NEWs 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS