• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: క్యుట్ అండ్...

ఫోటో స్టోరి: క్యుట్ అండ్ హాట్

By - Tupaki Desk
Update: 2017-06-10 05:44 GMT
మల్లూ బ్యూటి అమలాపాల్ ఇప్పుడు ట్రాక్ మార్చింది అనే చెప్పాలి. నాయక్ సినిమా తరువాత చెప్పుకోతగ్గ తెలుగు సినిమా లో నటించక పోయినా తమిళ్ మలయాళం సినిమాలలో బాగా బిజీ గా ఉంది ఈ 'మైనా' బ్యూటి. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేస్తూ తన కెరియర్ ని బాగానే మలుచుకుంటుంది. డైరెక్టర్ విజయ్ దగ్గర నుండి విడాకులు తరవాత మరింత ఫోకస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

ముద్దుగుమ్మలు ఏమి చేసిన ఏమి వేసుకున్న అందంగా ఉంటుంది అనడానికి ఇక్కడ ఈమె పెట్టిన క్యూట్ అండ్ హాట్ ఫోటోనే నిధర్శనం. పోనిటైల్ హెయిర్ స్టైల్ లో చిన్ని షార్ట్ లో చాలా స్టయిల్ గా అదరగొట్టింది అమల. పైగా ఇన్నర్ వేర్ కనిపించే రేంజులో ఫోటో షూట్లు చేస్తూ యువతకు ఫుల్ కిక్కిస్తోందీ సుందరి. మరి తెలుగులో ఈ అందాన్ని ఎందుకని స్టార్ హీరోలు ఎవరూ కన్సిడర్ చేయట్లేదో అర్ధంకాని విషయం.

అమలా పాల్ ఇప్పుడు వి‌ఐ‌పి 2 ప్రమోషన్లతో బిజీ అయ్యింది. ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విడుదల చేస్తారు. ఆ మధ్య అమలాపాల్ మీద వచ్చిన సుచీ లీక్స్ పై ఈ సినిమా ప్రమోషన్ వేడుకలలో  ఒకసారి అడిగితే ఘాటుగానే జవాబు చెప్పి విమర్శలు నోర్లు కట్టింది. ఈ గ్లామరస్ డస్కీ గాళ్‌ త్వరలోనే తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తుందని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Amala Paul 
  • Actress Amala Paul 
  • Telugu NEWs 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS