• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్లెస్సింగ్ అంటున్న బన్నీ

బ్లెస్సింగ్ అంటున్న బన్నీ

By - Tupaki Desk
Update: 2019-10-03 09:16 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య తరచుగా వార్తల్లో వ్యక్తి అవుతున్న విషయం తెలిసిందే.  మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది.  అల్లు అర్జున్ తన సినిమాలకు సంబంధించిన విషయాలనే కాకుండా పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలిపారు.

అల్లు అర్జున్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని.. 'బ్లెస్సింగ్' అనేపేరుతో కట్టుకుంటున్న ఈ ఇంటికి భూమి పూజ జరిపామని తెలుపుతూ ఇన్స్టా ఖాతాలో ఒక బ్యూటిఫుల్ ఫోటో కూడా పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలో అల్లు అర్జున్.. స్నేహ.. పిల్లలు అయాన్.. అర్హ లు ఉన్నారు. అందరూ కలిసి భూమి పూజ సందర్భంగా ఇటుకలపై తాపీతో తడి సిమెంటు వేస్తూ పోజిచ్చారు. అల్లు అర్జున్ కొంతకాలం క్రితం ఆధునిక వసతులతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆఫీసును నిర్మించుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు కొత్త ఇంటి భూమి పూజ జరగడంతో ఉమ్మడిగా ఉన్న అల్లు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి విడిగా ఉంటాడని అంటున్నారు.

ఈమధ్య అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా జరుగుతూ ఉన్నాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.  'సైరా' విషయంలో అలాంటి రూమర్లే రావడంతో ఫైనల్ గా 'సైరా' పై స్పందించి ఆ వార్తలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు.  ఇప్పుడు కొత్త ఇంటి నిర్మాణం అనగానే అలాంటి వార్తలే వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Allu Arjun 
  • New house 
  • Blessing 

Similar News

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

Copyright @2026

Powered by Blink CMS