• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి పెద్ద భార్యగా...

చిరంజీవి పెద్ద భార్యగా ఐశ్వర్య రాయ్?

By - Tupaki Desk
Update: 2017-05-03 16:22 GMT
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు.. 150కు తీసుకున్నట్లు సంవత్సరాల సంవత్సరాల గ్యాప్ మాత్రం తీసుకోవట్లేదులే. ఈ సినిమాను కాస్త త్వరగానే మొదలెట్టి త్వరగానే పూర్తి చేస్తారట. అందుకే ఆగస్టు నెల నుండి ''ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'' సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేయాలని ప్రొడ్యూసర్ రామ్ చరణ్‌.. డైరక్టర్ సురేందర్ రెడ్డి.. తగిన ఏర్పాట్లను చేస్తున్నారు.

ఇవన్నీ అటుంచితే.. అసలు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజ జీవితంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఇద్దరు భార్యలు ఉండటంతో..మనోళ్ళు వాస్తవానికి క్లోజ్ గా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లను పెట్టేస్తున్నారట. అయితే పెద్ద భార్య సిద్దమ్మ పాత్ర కోసం అప్పట్లో అనుష్క అయితే బాగుంటుందని అనుకున్నారు కాని.. ఇప్పుడు మాత్రం ఎవరైనా బాలీవుడ్ బ్యూటిని దించితే సినిమా రేంజ్ పెరిగే ఛాన్సుంటుందని ఆశిస్తున్నారట. అందుకే ఈ కథతో ఐశ్వర్యరాయ్ ను ఎప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే మాత్రం.. తెలుగులో డైరక్టుగా హీరోయిన్ రోల్ ఐష్‌ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. అంతుకు మునుపు టాలీవుడ్ లో నాగార్జున సరసన లవ్ టు లివ్ అంటూ ''రావోయి చందమామ'' సినిమాలో ఐష్‌ ఒక ఐటెం సాంగ చేసింది అంతే.

ఒకవేళ ఫస్ట్ భార్య రోల్ లో ఐశ్వర్య వంటి పెద్ద హీరోయిన్ ను దించితే.. మరో రెండో భార్య క్యారక్టర్ ఎవరు చేస్తారు? ఎవరి చేత చేయిస్తారు? చూద్దాం ప్రస్తుతం క్యాస్టింగ్ గురించి ఇటు చరణ్‌ కాని అటు సురేందర్ రెడ్డి కాని నోరు మెదిపితే ఒట్టు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Aishwarya Rai 
  • Chiranjeevi 
  • Uyyalawada Narasimha Reddy Bio Pic 

Similar News

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

Copyright @2026

Powered by Blink CMS