ఫ్లోరిడా బీచ్ ని స్ట్రెయిన్ వైర‌స్ లా ఒణికిస్తోంది!

Update: 2020-12-30 05:57 GMT
అస‌లే యూకేని స్ట్రెయిన్ ఒణికిస్తుంటే ఏ భ‌యం లేకుండా ఇలా ఫ్లోరిడాలో దిగిపోయింది ఐషా శ‌ర్మ‌. అస‌లు వైర‌స్ ల‌కు భ‌య‌పడే జ‌న‌రేష‌న్ మాది కాదు! అన్న‌ట్టుగానే ఉందీ ఫోజు.

గ‌త కొంత‌కాలంగా శ‌ర్మా సిస్ట‌ర్స్ ఫిక‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. బీచ్ క‌నిపిస్తే చాలు అక్కా చెల్లెళ్లు నేహాశ‌ర్మ‌- ఐషా శ‌ర్మ అక్క‌డ వాలిపోతుంటారు. ఎండ‌లో ఒళ్లార‌బెట్టుకుని సేద దీరుతుంటారు. ముఖ్యంగా టీపీసుల్లో ఈ అమ్మ‌ళ్లు ఇచ్చే ఫోజుల‌కు బీచ్ బెంబేలెత్తాల్సిందే.

ఇక అథ్లెట్ కం న‌టి అయిన ఐషా శ‌ర్మ ట్రీట్ కి అయితే అంతూ ద‌రీ లేదు. బోయ్స్ కి నిరంత‌రం అన్ లిమిటెడ్ ట్రీట్ ఇస్తోంది ఈ భామ‌. లేటెస్టుగా ఫ్లోరిడా బీచ్ లో బీచ్ వైబ్స్ అంటూ ప‌సుపు బికినీలో ఇలా దుమారం రేపుతోంది. స్ట్రెయిన్ కి అయినా చెమ‌ట‌లు ప‌ట్టేలా వేడెక్కించే బికినీతో మెంట‌లెక్కిస్తోంది అమ్మ‌డు. ఫ్లోరిడా లైఫ్ చాలా చాలా బావుంది! అంటూ ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతోంది ఈ భామ‌. అన్న‌ట్టు త‌న‌తో పాటే అదే బీచ్ ఎండ‌లో సేద దీరుతున్న ఆ క్యూట్ బ‌ర్డ్స్ ని చూశారు క‌దా!
Tags:    

Similar News