• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: త్రివిక్రమ్...

ఫోటో స్టొరీ: త్రివిక్రమ్ తారక సమేత బాలకృష్ణ!

By - Tupaki Desk
Update: 2018-08-06 04:53 GMT

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' దసరా సీజన్లో రిలీజ్ కానున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి.  ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లతో - లీక్ డ్ స్టిల్స్ తో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ఆదివారం నాడు ఓ స్పెషల్ ఫోటో పోస్ట్ చేశాడు.  ఆదర్శ్ కు ఒకవైపు త్రివిక్రమ్ - మరోవైపు ఎన్టీఆర్ నిలబడి ఉన్న ఫొటో ను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "ఇదొక ఎక్స్ ట్రా స్పెషల్ సండే లా మారిపోయింది. నాదో చిన్న క్యామియో అయినా గానీ ఎన్టీఆర్ గారు - త్రివిక్రమ్ సర్ తో వర్క్ చేయడం అంటే కల నిజమైనట్టే"నని తెలిపాడు.

ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆదర్శ్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో నటించడం ద్వారా పాపులారిటీ సాధించిన విషయం తెలిసిందే.  మరి ఆ సీజన్ కు యంగ్ టైగర్ హోస్ట్ గా వ్యవహరించాడు కదా.. సో తారక్ అన్నతో కనెక్షన్ సెట్ అయినట్టుంది.  కారణం ఏదైనా తారక్ - త్రివిక్రమ్ లతో కలిసి ఫోటో దిగడం అప్కమింగ్ యాక్టర్లకు ఎవరికైనా ఓ మెమోరీనే!
Tags:    
  • Adarsh Balakrishna 
  • NTR 
  • Trivikram 
  • Telugu NEWs 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS