• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ‌జిల్: ఇది `A` బికినీయా?...

ఫ‌జిల్: ఇది `A` బికినీయా? `V` బికినీనా?

By - Tupaki Desk
Update: 2019-05-31 17:30 GMT
ఇది `A` షేప్ బికినీయా? `V` షేప్ బికినీనా? .. ప్ర‌స్తుతం అదా ఫ్యాన్స్ ని వేధిస్తున్న ప్ర‌శ్న ఇది. `అదా కి అదా` రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌లో ఎక్స్ క్లూజివ్ లుక్ ఇది. అదా ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే సోష‌ల్ మీడియాలో త‌న‌ని తాను ప్ర‌మోట్ చేస్కోవ‌డంలో.. యాడ్స్ క్యాంపెయినింగ్ లో ఈ అమ్మ‌డు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. నిరంత‌రం ఏదో ఒక యాక్టివిటీతో యూత్ ని వేడెక్కించ‌డ‌మే ధ్యేయంగా ఈ అమ్మ‌డు స్పీడ్ చూపిస్తోంది. తాజాగా థైస్ సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తూ చిరుత షేప్ ఉన్న బికినీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.  

అస‌లే స‌మ్మ‌ర్ హీట్ కి గిజ‌గిజ‌లాడుతున్న కుర్రాళ్లు ఈ కొత్త లుక్ చూసి మ‌రింత‌గా మ‌రిగిపోతున్నారు. అందాల్ని ఆరాంగా ప్ర‌ద‌ర్శించ‌డంలో అదా త‌ర్వాత‌నే. ఈసారి ప్ర‌త్యేకించి థై బ్యూటీ ఎలివేష‌న్ తో హాట్ టాపిక్ అయ్యింది. అదంతా స‌రే.. అస‌లు అదాశ‌ర్మ ప్ర‌స్తుతం ఏ సినిమాల్లో న‌టిస్తోంది? అంటే సినీకెరీర్ ప‌రంగా జీరో అయిపోయింద‌నే చెప్పాలి. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత అదా శ‌ర్మ కు పెద్ద గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న `క‌ల్కి` చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో అదా గ్లామ‌ర్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తున్నారు. ఇంత‌కుమించి ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవ్.

ఏదో సోష‌ల్ మీడియా పుణ్య‌మా! అని ఇన్నాళ్లు గుర్తుంచుకున్నారు కానీ.. ఈపాటికి మ‌ర్చిపోయేవారే. అందుకే త‌న‌ని మ‌ర్చిపోకుండా తాజాగా ఓ వెబ్ సిరీస్ కి సంత‌కం చేసిందిట‌. `ది హాలీడే` అనేది టైటిల్‌. ఒక అంద‌మైన అమ్మాయికి హాలీడే దొరికితే చాలు. ఫుల్ గా జాలీడేలా ఎంజాయ్ చేయాల‌నుకుంటుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్ప‌న‌ని అంటోంది అదా. మొత్తానికి బోయ్స్ కి షాక్ ల మీద షాక్ లు ఇచ్చే క్రేజీ రొమాంటిక్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లో న‌టించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇట్స్ మ్యాడ్.. ఇట్స్ ఫ‌న్!! అంటూ ట్విట్ట‌ర్ లో ఇటీవ‌ల‌ వెబ్ సిరీస్ సంగ‌తుల్ని షేర్ చేసింది.

    
    
    

Tags:    
  • Adah Sharma 
  • Adah Sharma Bikini 
  • Latest News 
  • Movie News 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS