• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆటగాళ్లు టీజర్: రోహిత్...

ఆటగాళ్లు టీజర్: రోహిత్ మర్డర్ మిస్టరీ

By - Tupaki Desk
Update: 2018-06-09 05:42 GMT

రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నారా రోహిత్ ఒకరు. ఈ నారా వారబ్బాయి చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త అంశం ఉంటుంది. విమర్శకుల ప్రశంసలు అనుకుంటున్నా కూడా కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం ఆటగాళ్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అప్పట్లో ఆంధ్రుడు వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే టీజర్ లో ఈ సారి ఓ కొత్త తరహా రోహిత్ కనిపిస్తున్నాడు. ఒక సెలబ్రెటీ పాత్రలో డిఫెరెంట్ షేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యం అని ఈజీగా అర్ధమవుతోంది. ఇక ప్రతినాయకుడు జగపతి బాబు తన సైలెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ని మరోసారి బయటపెట్టాడు.

హీరో భార్య మిస్టరి మధ్య సాగే ఈ కథలో రోహిత్ - జగపతి పాత్రలో హైలెట్. ఆటగాళ్లలో ఎవరు నెగ్గుతారు? ఆట ఎలా సాగుతుంది అనే మైండ్ గేమ్ కాన్సప్ట్ ఆసక్తిని రేపుతోంది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక హీరోయిన్ గా దర్శన బానిక్ అనే కొత్తమ్మాయి నటిస్తుండగా బ్రహ్మానందం - సుబ్బరాజు వంటి నటీనటులు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Nara Rohith 
  • Jagapathi Babu 
  • Aatagallu Teaser 
  • Aatagallu Movie Teaser 
  • Nara Rohith Aatagallu Teaser 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS