• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐఎండీబీలో 1.1 రేటింగ్‌.....

ఐఎండీబీలో 1.1 రేటింగ్‌.. హ‌వ్వ‌! అంత‌ చెత్త మూవీనా?

By - Tupaki Desk
Update: 2020-08-29 10:10 GMT
అంత‌ర్జాతీయంగా ఐఎండీబీ ఎంత పాపుల‌రో చెప్పాల్సిన ప‌నే లేదు. ఐఎండీబీ అనేది సినిమాల రివ్యూల ప‌రంగా ప్రామాణిక‌త ఉన్న రేటింగ్ సంస్థ‌. అయితే ఐఎండీబీలో అత్యంత వ‌ర‌స్ట్ సినిమా ఏది? అంటే.. బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ స‌డ‌క్ 2 అని తేలింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి ఐఎండీబీ  వెబ్ ‌సైట్ మ‌రీ దారుణంగా  1.1 రేటింగ్ ఇవ్వ‌డం చూస్తుంటే సినిమా అంత చెత్త‌గా ఉందా?  అన్న‌ది రూఢీ అయిపోతోంది.

దాదాపు వెయ్యి ఓట్ల‌ను గ‌ణించి ఐఎండీబీ  ఈ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి IMDB లో అత్యంత దారుణ‌మైన‌ చెత్త రేటింగ్ పొందిన సినిమా ఏది? అంటే స‌డ‌క్ 2 అని ఠ‌కీమ‌ని చెప్పేస్తున్నారు. కె.వో.జ‌డ్ అనే 2015 టర్కిష్ చిత్రం 1.3 రేటింగ్ కలిగి ఉంది. అంత‌కుమించి సడక్ 2 రేటింగ్ దిగ‌జారిపోవ‌డం ప్ర‌స్తుతం భ‌ట్స్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. 10/1 అంటే ప‌దికి ఒక్క మార్కు అంటే మ‌రీ ఘోరం అనే దీన‌ర్థం.

న‌ట‌వార‌సురాలు ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హేష్ భ‌ట్ రూపొందించిన ఈ సినిమాపై సుశాంత్ సింగ్ అభిమానులు తొలి నుంచి నెగెటివ్ ప్ర‌చార‌మే చేస్తున్నారు. యూట్యూబ్ లో ట్రైట‌ర్ కి డిస్ లైక్ ల ప‌రంగా వ‌ర‌ల్డ్ రికార్డే క‌ట్ట‌బెట్టారు. ఇక ఐఎండీబీనే కాదు జాతీయ మీడియా ఈ సినిమాని ప‌ర‌మ చెత్త అంటూ సమీక్షించ‌డం తో ఆలియాకు ఓ డిజాస్ట‌ర్ త‌గిలింద‌ని ఖాయ‌మైంది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది కాబ‌ట్టి .. అక్క‌డ వీక్ష‌ణ‌లు ఎలా ఉంటాయో చూడాలి. అలియా భట్ - సంజయ్ దత్ - ఆదిత్య రాయ్ కపూర్ ఈ చిత్రంలో న‌టించారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS