• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెయ్యికోట్ల యానిమల్.....

వెయ్యికోట్ల యానిమల్.. సాధ్యమేనా?

| రణబీర్ కపూర్ కు యానిమల్ సినిమా కెరీర్ లోనే బెస్ట్ సక్సెస్ అందించే దిశగా కొనసాగుతోంది

By - Tupaki Desk
Update: 2023-12-05 09:30 GMT

రణబీర్ కపూర్ కు యానిమల్ సినిమా కెరీర్ లోనే బెస్ట్ సక్సెస్ అందించే దిశగా కొనసాగుతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి డిమాండ్ ఏర్పరచుకుంది. దీంతో నాన్ థియేట్రికల్ గా సినిమాకు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఇక విడుదల తర్వాత కూడా అంతకుమించి అనేలా కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి.

చూస్తూ ఉంటే నిర్మాతలు ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రాఫిట్స్ అందుకునేలా ఉన్నారు అనిపిస్తోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది. కెరీర్ లోనే రణబీర్ కపూర్ బిగ్గెస్ట్ సక్సెస్ చూడబోతున్నాడు అని కూడా చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమా నిర్మాణంలో ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అతనికి కూడా మంచి లాభం వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో కూడా యానిమల్ నిలవబోతున్నట్లుగా అర్థమవుతుంది. 2023లో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు అందుకున్న సినిమాలలో మొదట పటాన్ నిలిచింది. ఆ తర్వాత మళ్లీ షారుఖ్ ఖానే జవాన్ సినిమాతో ఆ టార్గెట్ ను అందుకున్నాడు. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేది ఆసక్తిగా మారింది.

మొదటి వీకెండ్ లోనే 360 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న యానిమల్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డే సోమవారం రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో మొత్తంగా నాలుగు రోజుల్లో అయితే 425 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ తర్వాత కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది.

కాబట్టి సినిమా ఇదే ఎనర్జీతో ముందుకు సాగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. నిజానికి యానిమల్ హాలిడే సీజన్లో విడుదలై ఉంటే కనుక ఆ రికార్డు ఇంకా తొందరగానే అందుకునే ఛాన్స్ ఉండేది. ఏది ఏమైనప్పటికీ యానిమల్ సినిమా 1000 కోట్లు రాబడితే మాత్రం డైరెక్టర్ సందీప్ నుంచి వచ్చే తదుపరి సినిమా స్పిరిట్ అంతకుమించి అనేలా అంచనాలకు క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు.

Tags:    
  • Animal 
  • Ranbirkapoor 
  • Sandeepvanga 
  • Animalmovie 
  • Rashmika 
  • Anilkapoor 
  • Animalcollections 

Similar News

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS