• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పట్టుచీరలో అనసూయ.. అలా...

పట్టుచీరలో అనసూయ.. అలా ఎమోషనల్ టచ్ తో!

| అనసూయ.. బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-01-06 10:06 GMT

అనసూయ.. బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.


సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. నెటిజన్లు ఎవ్వరైనా సరే డైలీ తన సోషల్ మీడియా వాల్ పై కన్నేయాల్సిందే అన్నట్లుగా పోజులు ఇస్తోంది. మోడ్రన్ అండ్ శారీ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మరాయి.


బేబీ పింక్ కలర్ పట్టుచీర, డిజైన్డ్ బ్లౌజ్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది అనసూయ. ఎప్పుడూ నవ్వుతూ, కొంటెగా పోజులు ఇచ్చే ఈసారి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చింది. సాడ్ మ్యూజిక్ ను బ్యాక్ గ్రౌండ్ గా పెట్టి ఫొటోస్ షేర్ చేసింది. It doesn’t get easier. You just get stronger అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఓ ఫొటోలో నడుము అందాలు చూపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ కు లైకులు, కామెంట్లు భారీగా వచ్చిపడుతున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ చీరకట్టులో పడుచు అమ్మాయిగా కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.


ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ వంటి కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. అయితే సినిమా ఆఫర్స్ భారీ వస్తుండడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేయడం ప్రారంభించింది. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలతో అనసూయ మంచి క్రేజ్ సంపాదించుకుంది.


కొన్నినెలల క్రితం వచ్చిన పెదకాపు-1లో అనసూయ అలరించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రేమ విమానంలో ఆమె నటన అద్భుతంగా ఉందని తెలంగాణ మాండలికం ఓన్ చేసుకుని చక్కగా నటించిందనే టాక్ వచ్చింది. ఇప్పుడు పుష్ప-2తోపాటు మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్న అనసూయ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    
  • Anasuya 
  • Actressanasuya 
  • Pictalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Filmindustry 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS