• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హద్దు దాటిన తెలుగు...

హద్దు దాటిన తెలుగు అమ్మాయి అందాల విందు

| 2008 మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. అందులో ఫైనలిస్ట్ గా పోటీ పడింది. ఆ తర్వాత పలు ప్రమోషనల్‌ వీడియోల్లో కనిపించింది

By - Tupaki Desk
Update: 2023-09-19 05:44 GMT

హైదరాబాద్ కి చెందిన తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రేయా ధన్వంతరి, ఢిల్లీ నగరంలో పెరిగింది. వరంగల్‌ లోని నిట్‌ లో ఇంజనీరింగ్ విద్య ను పూర్తి చేసింది. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థిగా ఉన్న సమయంలో ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొన్నది. ఆ పోటీల్లో శ్రేయా 2వ స్థానంలో నిలిచింది.


2008 మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. అందులో ఫైనలిస్ట్ గా పోటీ పడింది. ఆ తర్వాత పలు ప్రమోషనల్‌ వీడియోల్లో కనిపించింది. మోడల్ గా సూపర్‌ సక్సెస్ ను సొంతం చేసుకున్న శ్రేయా ధన్వంతరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. స్నేహగీతం చిత్రంలో కూడా నటించింది.

అమెజాన్ ప్రైమ్‌ లో ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ లో జోయా పాత్ర లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి ప్రస్తుతం కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలతో మరిన్ని ఆఫర్లు వస్తాయని అంటున్నారు. ఒక వైపు సినిమాల్లో వరుసగా నటిస్తూ మరో వైపు అందాల ఆరబోత చేస్తుంది.

తాజాగా నడుము అందంతో పాటు క్లీ వేజ్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా శ్రేయ ధన్వంతరి అందాల ఆరబోత చేసింది కానీ ఈ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఫోటోలు ఇవే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందాల ఆరబోత కు తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.

Tags:    
  • Shreyadhanwanthary 
  • Phototalk 
  • Feminamissindiasouth 
  • Dhanwanthary 
  • Photoshoots 
  • Filmindustry 
  • Familymanseries 

Similar News

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

Copyright @2026

Powered by Blink CMS