• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇటీవల నయన్‌ ని ఇంత హాట్...

ఇటీవల నయన్‌ ని ఇంత హాట్ గా చూసి ఉండరు

| లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు పదుల వయసుకి చేరువ అవుతోంది. అయితే ఆమె అందం మాత్రం పాతికేళ్ల వయసు వద్దే ఆగిందా అనే అనుమానం కలుగుతోంది

By - Tupaki Desk
Update: 2023-09-30 04:03 GMT

లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు పదుల వయసుకి చేరువ అవుతోంది. అయితే ఆమె అందం మాత్రం పాతికేళ్ల వయసు వద్దే ఆగిందా అనే అనుమానం కలుగుతోంది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా నయనతార ఇంకా ఏమాత్రం అందం తగ్గకుండా మరింత అందంగా కనిపిస్తోంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ నయన్‌ సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.


హీరోయిన్ గా నయనతార తాజాగా బాలీవుడ్ లో జవాన్ సినిమా తో అడుగు పెట్టి వెయ్యి కోట్ల క్లబ్‌ లో చేరింది. షారుఖ్ ఖాన్ తో ఆ సినిమా లో నటించిన ముద్దుగుమ్మ నయనతార కి అక్కడ నుండి మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక తమిళ్ లో ఈమె ఎప్పుడూ బిజీ అనడంలో సందేహం లేదు. మొత్తానికి నయన్‌ ఓ రేంజ్ లో బిజీగా ఉంది.

సాధారణంగా కమర్షియల్ హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తేనే కెరీర్‌ లో కొనసాగగలరు. ముఖ్యంగా ఇన్నాళ్లు స్టార్‌ హీరోయిన్ గా ఉండాలి అంటే కచ్చితంగా స్కిన్‌ షో చేయాల్సి ఉంటుంది. కానీ నయనతార కెరీర్ ఆరంభం లో స్కిన్‌ షో చేయడంతో పాటు ఏకంగా బికినీ కూడా ధరించింది. కానీ ఆ తర్వాత తన పద్దతి పూర్తిగా మార్చుకుంది.

పద్దతి అయిన ఔట్ ఫిట్ లో మాత్రమే కనిపిస్తూ వచ్చింది. ఎక్కువ శాతం చీర కట్టు లో నయన్‌ కనిపిస్తూ ఉండేది. చాలా కాలం తర్వాత నయనతార క్లీ వేజ్ షో చేయడం తో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో నయన్ ని ఇంత అందంగా చూడలేదు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో నయన్‌ ను మరింత అందంగా హాట్ గా వెండి తెరపై చూడబోతున్నామా అన్నట్లుగా ఫ్యాన్స్ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇదే అందాల ఆరబోత చేస్తే యంగ్ స్టార్ హీరోలకు మళ్లీ నయన్‌ మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Nayanthara 
  • Phototalk 
  • Jawanmovie 
  • Shahrukhkhan 
  • Filmindustry 
  • Actressnayanthara 
  • Photoshoots 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS