• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  ఆ బ్రాండ్ కోసం రంగంలోకి...

ఆ బ్రాండ్ కోసం రంగంలోకి నాని!

| తాజాగా నాని మరో కొత్త అవతారం ఎత్తారు

By - Tupaki Desk
Update: 2023-07-20 07:36 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. శ్రీ‌కాంత్ ఓదెల రూపొందించిన ఈ సినిమా హీరోగా నానిని వంద కోట్ల క్ల‌బ్‌లో చేర్చింది. కాగా, నాని ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన సరి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

నాని న‌టిస్తున్న 30వ ప్రాజెక్ట్ ఇది. వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌రెడ్డి తీగ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'హాయ్ నాన్న‌' అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు.

కాగా, తాజాగా నాని మరో కొత్త అవతారం ఎత్తారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మినిట్ మెయిడ్ పల్పీ ఆరెంజ్ కి ఆయన కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారు. ఈ పల్పీ ఆరెంజ్ ని ఎంజాయ్ చేస్తూ, ఆయన ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కాగా, గతంలో ఆయన స్ప్రైట్, ఒట్టో వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా పనిచేశారు. ఇప్పుడు మినిట్ మెయిడ్ అనే కొత్త బేవరేజ్ బ్రాండ్ కి పని చేస్తుండటం విశేషం. ఈ బ్రాండ్ కి ఇచ్చిన ఫోటోల్లో నాని లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. హే నాన్న మూవీలో లుక్ అయితే కాదు అని తెలుస్తోంది. ఈ ఫోటోలు చూస్తుంటే, ఆ మూవీ షూటింగ్ అయిపోయిందా? వేరే మూవీ లుక్ అనే సందేహం కలుగుతోంది.

ఇదిలా ఉండగా, హేనాన్న తర్వాత ఆయన మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే సుందరానికీ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయత తో మూవీ చేయనున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ కావడ విశేషం. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.

Tags:    
  • Nani 
  • MinuteMaid 
  • BrandAmbassador 
  • Dasara 
  • HiNanna 
  • CommercialAd 

Similar News

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

2026-10-22 08:00 GMT

3300 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క సీక్రెట్.. ఈ న‌టుడు ఒక బ్యాడ్ బిజినెస్‌మేన్!

2026-10-16 09:30 GMT

UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!

2026-10-13 03:38 GMT

ఇండియా బెస్ట్ స్టార్లు సినిమాల‌తో ప‌ని లేకుండా సంపాదనాప‌రులు!

2026-10-08 03:48 GMT

ప్రకటనలు కాదు.. ప్రజల పార్టిసిపేషన్‌తో పబ్లిసిటీ.. కంపెనీ మాస్టర్ ప్లాన్!

2026-10-07 06:16 GMT

$110 బిలియన్ల భారీ డీల్: స్కైడాన్స్ గా మారిన‌ పారామౌంట్ - వార్నర్ బ్రోస్ ఉమ్మడి సంస్థ!

2026-10-03 10:29 GMT

ఒక రాత్రికి రూ. 71,000 .. ఆతిథ్య రంగంలో రెహానేకు క‌ళ్లు చెదిరే ఆదాయం

2026-10-01 19:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఫ్యామిలీలు ఇవే.. టాప్‌లో ఎవరున్నారంటే?

2026-08-12 08:33 GMT

Copyright @2026

Powered by Blink CMS