• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లైవ్ లో మాట్లాడుతూ పర్వతం...

లైవ్ లో మాట్లాడుతూ పర్వతం పై నుండి పడ్డాడు!!

By - Tupaki Desk
Update: 2019-11-01 10:07 GMT
మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద మాత్రమే ద్యాస పెట్టాలి ..ఆలా కాకుండా పక్కన ఏమి జరుగుతుందో చూడాలి అనుకుంటే చివరికి అది ఏటో వెళ్లిపోతుంది ..ఆ తరువాత ఆ విషయం పై ఎంతగా మాట్లాడుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే పెద్దలు  - గురువులు ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రతతో  చేయమంటారు. పర్వతం ఎక్కాలి అనుకుంటే దానిమీదే ద్యాస పెట్టి ఎక్కాలి కానీ యూట్యూబ్ లైవ్ పెట్టి అక్కడి పరిస్థితులని ఎవరు చెప్పామన్నారు. పైకి ఎక్కి తిరిగి వచ్చాక ఎన్ని వీడియో లైన చేసుకోవచ్చు.  కానీ - పర్వతం ఎక్కుతూ లైవ్ లో మాట్లాడుతూ ..ఏకాగ్రత కోల్పోవడం తో ప్రాణాలని కోల్పోయాడు. ఈ సంఘటన జపాన్ లో జరిగింది.  జపాన్‌ లోని ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఫుజీ ని అధిరోహించేందుకు వెళ్లిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. యూట్యూబ్‌ లో లైవ్ ఇస్తూ చనిపోయాడు.

మరణానికి కొన్ని నిమిషాల ముందు అతడు పర్వత శిఖరం మీదకు ఎక్కుతూ.. అక్కడి ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పడం ఈ వీడియోలో కనిపించింది. ఈ పర్వతం మీద కాలు జారుతోంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. అవిగో అక్కడ రాళ్లు ఉన్నాయి. వాటి ఆధారంగా ముందుకు వెళ్దాం. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. కిందికి జారిపోతానేమో అనిపిస్తోంది అని అన్నాడు. నేను సరైన దారిలోనే ఉన్నానా - నేను జారిపోతున్నా అంటూ ఒక్కసారిగా  కిందపడిపోయాడు. అతడితోపాటే ఆ కెమేరా కూడ గిరగిరా తిరుగుతూ ఆగిపోయింది.

యూట్యూబ్ లైవ్‌ లో ఈ ప్రమాదాన్ని చూసిన వ్యూవర్స్ వెంటనే ఈ విషయం గురించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడి కోసం అన్వేషించారు. చివరికి పర్వతం లోయలో అతడి మృతదేహం కనిపించింది. అయితే - ఆ వ్యక్తి ఎవరినేది ఇంకా తెలియరాలేదు. ఏటా వందలాది మంది ఫుజీ పర్వతాన్ని అధిరోహిస్తారు. జపాన్‌ లోని దీన్ని పవిత్ర పర్వతంగా భావిస్తారు. ఏటా జులై - ఆగస్టు నెలల్లో మాత్రమే ఈ పర్వతం మీదకు అనుమతి ఇస్తారు. మిగతా రోజుల్లో పర్వతం పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు - టాయిలెట్లను మూసివేస్తారు.

Full View

Tags:    
  • Japanese 
  • telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS