• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బట్టలు విప్పి పోలీసులకు...

బట్టలు విప్పి పోలీసులకు షాకిచ్చింది..

By - Tupaki Desk
Update: 2018-10-29 15:30 GMT
మేఘాశర్మ అనే వర్ధమాన మోడల్ ముంబైలోని ఖండ్ వాలా కాంప్లెక్స్ లో పెయింగ్ గెస్ట్ గా నివాసముంటోంది. అక్టోబర్ 25 అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్ అలోక్ కు ఫోన్ చేసి ఓ సిగరేట్ ప్యాకెట్ తెచ్చి ఇవ్వాలని కోరింది. అయితే చీకటి పడిందని దొరకవని అతడు నిరాకరించాడు. దీంతో సీరియస్ అయిన మేఘా శర్మ కిందకు లిఫ్ట్ లో వచ్చి సెక్యూరిటీ గార్డ్ తో గొడవకు దిగింది. అతడిపై చేయి చేసుకుంది. దీంతో అలోక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి రానని.. ఉదయం వస్తానని ఆమె స్పష్టం చేసింది. మహిళా కానిస్టేబుల్ కూడా లేదని.. ఎలా రావాలని ప్రశ్నించింది.

కానీ పోలీసులు ఒప్పుకోకుండా స్టేషన్ కు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో మేఘాశర్మ .. పోలీసులతో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది. పోలీసులను అక్కడి నుంచి పంపించేయాలన్న ఉద్దేశంతో ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా విప్పుతూ బెదిరించసాగింది. ఇలా అర్ధరాత్రి నగ్నంగా ఆమె చేస్తున్న రచ్చకు భయపడి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అక్కడే ఉన్న స్థానికులు దీన్ని వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనంతరం మేఘాశర్మ ముంబై పోలీసుల తీరును ఎండగడుతూ ట్వీట్ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత మహిళలను అరెస్ట్ చేయరాదని..కానీ అర్ధరాత్రి 3 గంటలకు తనను అదీ మహిళా పోలీస్ లేకుండా అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసుల పనితీరు ఇదీ అంటూ వ్యాఖ్యానించింది. పోలీసులతో వాదించే ఓపిక లేక.. విసుగుచెంది.. వారిని పంపించేయడానికి తాను బట్టలు విప్పి అలా చేశానని వివరించింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Woman 
  • Elevator 
  • police station 
  • cops 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS