• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బండ బూతులు:గుంటూరు...

బండ బూతులు:గుంటూరు స్టేషన్ లో మహిళ హల్ చల్

By - Tupaki Desk
Update: 2018-06-25 10:48 GMT
గుంటూరు రైల్వే స్టేషన్ లో ఆదివారం రచ్చ చేసిన మహిళ కోసం పోలీసులు వెతుకులాడుతున్నారు. సకాలంలో తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో రైలు మిస్ అయ్యిందన్న కోపంతో సదురు యువతి రైల్వే అధికారిని నోటికొచ్చినట్టు తిట్టి ఒంటికాలిపై లేచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా ఆమెను గుర్తించేందుకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

సిసి ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం గుంటూరు రైల్వేస్టేషన్ లో ఓ మహిళ టికెట్టు కోసం కౌంటర్ లో నిలబడింది.అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె వెళ్లాల్సిన రైలు కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ సదురు ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. బండబూతులు తిట్టింది.  రైల్వే సిబ్బందిపై నోరు పారేసుకుంది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీసును కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారిన నేపథ్యంలో ఆమెను గుర్తించి కేసులు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Woman 
  • Guntur Railway Station 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS