• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దేశంలో ఆదాయంలో మొనగాడు...

దేశంలో ఆదాయంలో మొనగాడు ఎవరో తెలుసా?

By - Tupaki Desk
Update: 2020-02-06 07:30 GMT
తిరుగులేని ఆట.. అదిరిపోయే ఫిట్ నెస్.. పరుగుల యంత్రం.. ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెటర్.. ఈ కొలమానాలన్నీ మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే.. క్రికెట్ లో మొనగాడు అయిన విరాట్ కోహ్లీ ఇప్పుడు సంపాదనలోనూ మొనగాడై నిలిచాడు. క్రికెట్ లో రికార్డులు బద్దలు కొట్టినట్టే ఆదాయం, ప్రజాదరణలో కూడా నంబర్ 1 స్థానంలో నిలిచారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. దీంతో వరుసగా మూడో సంవత్సరం కూడా భారత దేశంలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ గల సెలెబ్రెటీగా కోహ్లీ రికార్డ్ సృష్టించారు. ‘ద డఫ్ అండ్ ఫెల్ప్స్’ అనే కంపెనీ జరిపిన సర్వేలో  రూ.1690 కోట్ల బ్రాండ్ వాల్యూతో విరాట్ కోహ్లీ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన సెలెబ్రెటీగా నంబర్ 1 పొజిషన్ లో నిలిచాడు. 2018 నుంచి 2019 కి కోహ్లీ బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.

విరాట్ కోహ్లీ తర్వాత దేశంలోనే ఆదాయంలో రెండో స్థానంలో ఉన్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ఈయన 743 కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో పొజిషన్ లో ఉన్నారు.ఇక గత ఏడాది రణవీర్ -దీపికా పడుకొనే జంట 2వ స్థానంలో ఉండగా.. ఈసారి 3వ స్థానంలోకి జారిపోయారు. వారి ఆదాయం 665కోట్లుగా ఉంది.

ఇక అత్యధిక బ్రాండ్ విలువ గల భారతీయ సెలెబ్రెటీలలో ఎంఎస్ ధోని 293 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 153 కోట్లతో 15వ స్థానంలో ఉన్నారు.

మొత్తంగా టాప్ 20 సెలెబ్రెటీల బ్రాండ్ వాల్యూ 7833 కోట్లుగా ఉంది. 5 - 6 స్థానాల్లో షారుఖ్ - సల్మాన్ ఖాన్ ఉన్నారు.


Tags:    
  • Virat Kohli 
  • Most valuable celebrity 
  • 2019 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS