• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విజయ సాయి రెడ్డికి కీలక...

విజయ సాయి రెడ్డికి కీలక పదవి!

By - Tupaki Desk
Update: 2019-09-14 16:38 GMT
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో పలువురు తెలుగు ఎంపీలకు కీలక పదవులు లభించాయి. పలు శాఖలకు ఛైర్మన్‌ పదవుల్లోనూ తెలుగు ఎంపీలు నియమితులయ్యారు.

వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ గా విజయసాయిరెడ్డి - జాతీయ పరిశ్రమల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ కే కేశవరావు - రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌‌ గా టీజీ వెంకటేష్‌ నియమితులయ్యారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి - నామా నాగేశ్వరరావు - కేశినేని నాని పలు కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు.

ఇక హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఆనంద్‌ శర్మ - ఆర్థిక స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ సిన్హా - మానవ వనరుల శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సత్యనారాయణ - శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జయరామ్‌ రమేష్‌ - ఆరోగ్య కుటుంబ సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ రామ్‌ గోపాల్‌ యాదవ్‌ - సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ గా భూపేంద్ర యాదవ్‌ - వ్యవసాయ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జి. గౌడర్‌ - ఇన్ ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ శశిథరూర్‌ - రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జువల్‌ ఓరం - విద్యుత్‌ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ - పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌ - రైల్వేశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రాధావెూహన్‌ సింగ్‌ - పెట్రోలియం నేచురల్‌ గ్యాస్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రమేష్‌ బి దూరి - కార్మిక శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భర్తృహరి మెహతాబ్‌ - విదేశాంగశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ పీపీ. చౌదరి - ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ నియమితులయ్యారు.

జలవనరుల శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సంజరు జైస్వాల్‌ - కెమికల్‌ ఫర్టిలైజర్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ కనిమొళి - గ్రావిూణాభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రతాప్‌ జాదవ్‌ - బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రాకేష్‌ సింగ్‌  - సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రమాదేవిలను నియమించారు. కాగా కీలక పదవి విజయసాయి కి వరించడంపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    
  • vijaya Sai Reddy 
  • Parliamentary Standing Committee Chairman 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS