• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్‌ తో మ‌న...

పాక్‌ తో మ‌న అణుయుద్ధానికి రంగం సిద్ధ‌మైందా?

By - Tupaki Desk
Update: 2017-11-28 04:23 GMT
పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ ఉగ్ర‌వాదంతో ఒక దేశం - స‌రిహ‌ద్ద‌తు ఆక్ర‌మ‌ణ‌ల‌తో - క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో మ‌రో దేశం భార‌త‌దేశానికి సృష్టిస్తున్న ఇబ్బందుల నేప‌థ్యంలో ​​ యుద్ధం త‌ప్ప‌దా? ఇండియా - పాకిస్థాన్ - చైనా.. మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కార‌ణంగా ఆ దేశాల మధ్య అణు యుద్ధం వచ్చే అవకాశాలున్నాయా ? అంటే పశ్చిమ దేశాలు అవున‌నే అంటున్నాయి. వాటిల్లో ఆ టెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దక్షిణ ఆసియా దేశాల్లో ఆకాశం ఊడిపడే ఛాన్సు ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. కానీ వాషింగ్టన్‌ కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఇండియా - పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధం జరగదని తేల్చేసింది.

అట్లాంటిక్ కౌన్సిల్‌ లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ - ఇస్లామబాద్ - బీజింగ్‌ లో జరిగిన సెమినార్‌ ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది. భారత్ - పాక్ - చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వర్తకం బాగానే ఉందని ఆ సంస్థ తెలిపింది. భారత ఉప ఖండంలో అణు యుద్ధం రావచ్చు అని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది. చైనా - భారత్‌ లో జాతీయవాదం దూకుడుగా ఉందన్నారు. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, ఆ భయం అవసరం లేదన్నారు. భారత్ - పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా.. వాళ్లేమీ అణు పరీక్షలు నిర్వహించడం లేదని అట్లాంటిక్ కౌన్సిల్ అభిప్రాయపడింది. చైనా కూడా తన వార్‌ హెడ్స్‌ ను వాడడం లేదని పేర్కొది. ప్ర‌స్తుత పరిస్థితి ప్ర‌కారం చూస్తే..ఇప్పుడేమీ అణు​ యుద్ధం  రాద‌ని తెలిపింది.
Tags:    
  • US 
  • Indo-Pak nuclear war 
  • TElugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS