• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ రెండేళ్ల పాప రికార్డ్...

ఈ రెండేళ్ల పాప రికార్డ్ సృష్టించింది

By - Tupaki Desk
Update: 2017-04-27 09:11 GMT
ఈ రెండేళ్ల బుజ్జాయి ధైర్యం - అదృష్టం కూడా చూసి మ‌నం ముచ్చ‌ట ప‌డాల్సిందే. చైనాలో భారీ రోడ్డులో ఏ మాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా రోడ్డు దాటుకునేందుకు వ‌చ్చిన ఓ బుజ్జాయి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా బ‌య‌ట ప‌డిన తీరు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చైనాలోని ఓ బిజీ రోడ్డులో రెండేళ్ళ ఓ చిన్నారి ఆ రోడ్డు మ‌ధ్య పాకుతూ వస్తోంది. బిజీ రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండ‌టంతో రెండు కార్లు ఆమె మీదుగా వెళ్ళాయి! అంతా షాక్ తిన్నారు. ఏమ‌యిందోన‌ని క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. అయితే ఆ పాప ఆశ్చర్యంగా ప్రమాదం నుంచి  బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రం తగిలాయి.

చిన్నారిని వెతుక్కుంటూ వ‌చ్చిన ఆ పాప నాన‌మ్మ ఆమెను వెంట‌నే త‌న ద‌గ్గ‌రికి తీసుకొని స‌మీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. వైద్యులు ఈ చిన్నారికి పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా...చిన్న గాయాలు తగిలాయని, ప్రాణాపాయం లేదని తేలింది. దీంతో ఇటు డాక్టర్లు అటు ఆ వృద్ధురాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వృద్దురాలు అయిన నాన‌మ్మ గ‌మ‌నించుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆ చిన్నారి రోడ్డు మీద‌కు వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నారు. ఈ బుజ్జాయి రోడ్డు దాట‌డం, ప్రాణాపాయం లేకుండా బ‌య‌ట‌ప‌డిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Two Years Baby 
  • 2 Cars 
  • China 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS