• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'కరుణ' విషాధం.. మందుబాబుల...

'కరుణ' విషాధం.. మందుబాబుల హాహాకారం..

By - Tupaki Desk
Update: 2018-08-10 07:34 GMT

కరుణానిధి మరణంతో తమిళనాట అంతా విషాధ చాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా అదే మౌనం.. ఏ టీవీ ఆన్ చేసినా అవే వార్తలు.. శోకసంద్రంలో తమిళ ప్రజలు ఉంటే మందు బాబులు మాత్రం ఉగ్గపట్టుకోలేకపోయారు..

కరుణానిధి మంగళవారం సాయంత్ర తనువు చాలించారు. ఆయన మరణానికి గుర్తుగా సంతాప దినాలు ప్రకటించి మొత్తం అన్ని షాపులు - విద్యాలయాలు - వివిధ సంస్థలు మూసివేశారు. ఇందులో మద్యం షాపులు - బార్లు కూడా ఉన్నాయి. దీంతో ఆ రెండు రోజులు తమిళనాట మద్యం బంద్ అయ్యింది. చుక్క పడనిదే  ఉండలేని మందు బాబులు ఈ ఎడబాటును తట్టుకోలేకపోయారు.. బస్సు - రైలు.. ఏదీ అందుబాటులో ఉంటే అది ఎక్కేసి నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో వాలిపోయారు. అక్కడ వైన్ షాపుల ఎదుట భారీ క్యూలు కట్టారు.

నెల్లూరు జిల్లాలోని తడ - సూళ్లూరుపేట మార్గంలో తిరిగే వాహనాలన్నీ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి.  వైన్ - బార్ షాపులన్నీ తమిళ తంబీలతో నిండిపోయాయి. ఎందుకింత జనం అని ఆరాతీసిన జనాలకు విషయం బయటపడింది. కరుణానిధి మరణంతో మద్యం షాపులు మూసివేయడంతో ఇలా నెల్లూరు జిల్లాకు వచ్చి మరీ మందు బాబులు తమ జిహ్వచాపల్యాన్ని సంతృప్తి పరుచుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Tags:    
  • Tamil Nadu 
  • Boozers 
  • Liquor shops 
  • Border mandals 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS