• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హృదయాన్ని కదిలిస్తున్న...

హృదయాన్ని కదిలిస్తున్న చిన్నారుల ఫ్లకార్డులు!

By - Tupaki Desk
Update: 2016-07-26 09:21 GMT
సిరియాలో అంతర్యుద్ధం వల్ల లక్షల మంది నిరాశ్రయులయ్యారు - కుటుంబంలో ఉన్న నలుగురూ చెట్టుకొకరు - పుట్టకొకరుగా అయిపోయారు. అక్కడి చిన్నారుల పరిస్థితి అయితే మరీ దారుణమనే చెప్పాలి. స్కూల్స్ లేక - చదువులేక - బయట ఆడుకోలేక - భవిష్యత్తుగురించి అందకారంలోనూ - అభద్రతాభావంలోనూ కలలుగంటున్న చిన్నారులు లక్షల మందే ఉన్నారు. ఈ చిన్నారులు పడే బాధను ప్రపంచానికి తెలియజేసేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది రెవల్యూషనరీ ఫోర్స్‌ ఆఫ్‌ సిరియా అనే సంస్థ. దీనికోసం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన పోకెమాన్ గో గేమ్‌ ను ఎంచుకుంది.

ఈ పోకెమాన్ గో గేమ్‌ ను ఆడేవాళ్లు నడుస్తూ ప్రాంతాలు - దేశాలూ దాటిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గేమ్‌ లోని పాత్రలను కాదు.. ఆపదలో ఉన్న మమ్మల్ని సైతం గుర్తించి.. రక్షించండంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన ఇస్తున్నారు సిరియాలోని చిన్నారులు. హృదయాలను కదిలించే ఆ సంఘటనలు సిరియాలో పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. ఎప్పటికైనా ప్రపంచం తమవైపు చూసి ఆదుకుంటుది అన్న నమ్మకంతో బతుకీడుస్తున్నారు అక్కడి లక్షలాది మంది ప్రజలు.

పోకెమాన్‌ గేమ్‌ లో ఏ బొమ్మల కోసం వెతుకుతున్నారో.. అలాంటి బొమ్మలను అట్టముక్కలపై గీసి వాటి కింద "మేము సిరియాలో ఉన్నాము. దయచేసి మమ్మల్ని రక్షించండి" అంటూ మౌన రోదన చేస్తున్నారు. వీటిని చూసైనా ప్రభుత్వాలు - దాతలు ముందుకు వచ్చి అక్కడి ప్రజలకు సాయం చేస్తారన్న నమ్మకంతో ఈ పోకెమాన్‌ బొమ్మలను ఎంచుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Tags:    
  • Syrian children 
  • Pokemon 
  • Telugu NEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS