• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్యాంపరింగ్ లొల్లి.....

ట్యాంపరింగ్ లొల్లి.. క్లారిటీ ఇచ్చిన అసీస్ కెప్టెన్

By - Tupaki Desk
Update: 2019-06-10 10:59 GMT
ఇండియాతో ముగిసిన మ్యాచ్ లో భారత్ గెలిచినా వివాదాలు మాత్రం తగ్గడం లేదు.  మ్యాచ్ సందర్భంగా అసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వ్యవహారశైలి కెమెరాకు చిక్కింది. అతడు భారత బ్యాట్స్ మెన్ కు బంతులేసే ముందు ప్రతీసారి తన జేబులో చేయి పెట్టుకోవడం.. అనంతరం బంతులేయడం చేశాడు. అయితే అలా చేతిలో పెట్టుకోవడం వైరల్ అయ్యింది. దీనిచూసిన వారందరూ అతడు ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని విమర్శలు గుప్పించారు.

ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన ఆడమ్ జంపా ప్రతి ఓవర్ లోనూ ఇలాగే వ్యవహరించారు. దీంతో జంపా బాల్ ను షేప్ మార్చేందుకే ఇలా చేశాడని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసుకొని టీమీండియా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్లు చేశారు. అతడిపై చర్య తీసుకోవాలని ఐసీసీకి విన్నవించారు.

ఆడమ్ జంపా ట్యాంపరింగ్ వివాదం శృతి మించడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు.. ఆడమ్ జంపా ట్యాంపరింగ్ చేస్తున్న వచ్చిన ఫొటోలు, వీడియోలు చూసి అందరూ విమర్శలు చేయవద్దని ఫించ్ పేర్కొన్నారు. జంపా అలా చేయడానికి కారణముందని వెల్లడించారు. ప్రతి మ్యాచ్ కు జంపా తన జేబులో హ్యాండ్ వార్మర్ (వేడి చేసుకొనే యంత్రం) ను ఉంచుకుంటాడని.. తేమ కారణంగా బంతిపై పట్టు చిక్కకపోతే చేతిని వేడి చేసుకొని ఇలా బంతులేస్తుంటాడని ఫించ్ పేర్కొన్నారు. భారత్ పై మ్యాచ్ లోనూ జేబులో హ్యాండ్ వార్మర్  పెట్టుకొని బంతులేశాడని ఫించ్ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఎంత మాత్రం ట్యాంపరింగ్ మాత్రం కాదని ఫించ్ వివరణ ఇచ్చాడు.
    

Tags:    
  • Steve Smith 
  • Adam Jumpa 
  • Ball Tampering 
  • Latest News 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS