• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తగినశాస్తి; స్నేక్...

తగినశాస్తి; స్నేక్ గ్యాంగ్ కు యావజ్జీవం

By - Tupaki Desk
Update: 2016-05-11 10:35 GMT
దారుణాలకు పాల్పడిన దుర్మార్గులకు తగిన శిక్ష పడింది. అమాయక మహిళల్ని పాములతో బెదిరించి వారిపై అత్యాచార యత్నాలు చేయటం.. దోపిడీలకు పాల్పడటం లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్షల్ని ఖరారు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందిలో  ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది.

ఇక.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ8కు మాత్రం 20 నెలల కారాగారాన్ని విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ స్నేక్ గ్యాంగ్ 37 మంది మహిళలపై దాడికి చేసినట్లుగా కోర్టు నిర్ధారించింది. ఒంటరిగా ఉన్న జంటలపై దాడులు చేయటం.. వారి దగ్గరున్న నగదు దోచుకోవటంతోపాటు.. వారిపై అత్యాచారాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. వారు అత్యాచారాలు చేసినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవటంతో.. ఈ గ్యాంగ్ సభ్యులు మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించినట్లుగా నిర్దారించింది. స్నేక్ గ్యాంగ్ లోని ఏడుగురికి జీవితఖైదు విధించిన కోర్టు.. ఏ 8కు మాత్రం 20 నెలల జైలుశిక్షకు పరిమితం చేసింది. వీరిపై కోర్టు తీర్పు కాపీ అందుబాటులోకి రావాల్సి ఉంది.
Tags:    
  • Snake Gang Members 
  • Life Imprisonment 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS