• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రీల్ సింగాన్ని ఫాలో అయిన...

రీల్ సింగాన్ని ఫాలో అయిన పోలీస్ ఆఫీసర్ కు దిమ్మ తిరిగే షాక్!

By - Tupaki Desk
Update: 2020-05-12 07:45 GMT
రీల్ సింగం ఏంది? రియల్ సింగం ఏమిటి? అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమయ్యేలా చెబుతాం వినండి. తమిళ్.. తెలుగులో సింగం హీరోగా సూర్య సుపరిచితుడు. బాలీవుడ్ లో సింగం సీక్వెల్ ను అజయ్ దేవగణ్ చేయటం తెలిసిందే. ఈ సింగం స్టైల్ స్టంట్ ను తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన పోలీస్ ఆఫీసర్ ఒకరు చేశారు.

ఇమేజ్ పెంచుకోవాలనుకున్నారో.. ఇంకేదైనా కారణమేమో కానీ.. పోలీసు శాఖలో చేయకూడని పనిని ఆ అధికారి చేశారు. సింగం సినిమాలో రెండు కార్ల మీద హీరో నిలుచొని చేసే స్టంట్ల మాదిరి దామోహ్ జిల్లాలోని నార్సింగ్ గర్హ్ ఎస్సై మనోజ్ యాదవ్ చేసే ప్రయత్నం చేశారు. తన ప్రయత్నాన్ని వీడియో తీయించుకున్నారు.

అది కాస్తా బయటకు రావటం.. వైరల్ గా మారటం జరిగిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు ఈ రియల్ సింగ్ యేషాలు ఒళ్లు మండేలా చేశాయి. ఈ వీడియో మీద స్పందించిన జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్.. సదరు ఎస్ ఐ సింగంకు రూ.5వేల ఫైన్ వేశారు. అంతేకాదు.. ఇలాంటి వీడియోలు మరోసారి తీస్తే.. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సినిమాల్లో చూడటానికి బాగుంటాయి కానీ.. రియల్ లైఫ్ కు ఏ మాత్రం సూట్ కావన్న కనీస ఆలోచన ఎందుకు మిస్ అయినట్లు?
Tags:    
  • Singham style of cop over car 5000 rupees fine and got this warning 
  • Madhya Pradesh News 
  • Madhya Pradesh Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS